Rajeshwari(7) and Vyshnavi(3), These cheerful girls have lost their father Vaidyam Raju on 30th June 2021. Vaidyam Raju passed away due to a pandemic situation.
Seeing them in the situation they are in is heartbreaking.
We all know how difficult it is to live in a society without money and without a father. Let us altogether give a ray of hope and courage to survive in today's world.
So recognizing that they need money for their upbringing and education, we want to make a fixed deposit of two lakh rupees each for them.
We want all their well-wishers to help as much as they can with good intentions.
Thank you!

ఆ పిల్లలని చూస్తే చాలా బాధ కలుగుతుంది. డబ్బు లేక తండ్రి లేక సమాజంలో బతకాలంటే ఎన్ని కష్టాలుంటాయో అందరికి తెలుసు, అందుకే వాళ్ళు బ్రతకడానికి మనమున్నమనే దైర్యాన్ని నింపి మానవత్వాన్ని చూపెడతాము.
కాబట్టి వీరి పోషణకు మరియు చదువులకు డబ్బు అవసరముంటదని గుర్తించి వారికి ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయాలనుకొంటున్నాము.
కావున వారి శ్రేయోభిలాషులందరు దయతలచి మంచిమనసుతో చేయగలిగినంత సహాయం చేయగలరని కోరుచున్నాము.... " ప్రార్ధించే చేతుల కన్నా - సాయం అందించే చేతులు మిన్న " అంటారు కదా !🤝🤝