మంచేరియల్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన జిల్లా.రాము [age.40] అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి పక్షవాతంతో మరియు మెడ నారాలు దెబ్బతిని చాలా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ లోని నోవా హాస్పిటల్ లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నాడు.ఇతడు పెర్టిలైజర్ షాప్ లో పని చేస్తూ జీవనం కొనసాగుస్తున్నాడు.ఇతనికి ఇద్దరు కుమార్తెలు ,ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని నిరుపేద కాబట్టి మానవ దృక్పథంతో ఎవరైనా ముందుకు వచ్చి తోచిన సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము..🙏🏻🙏🏻🙏🏻
గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్
7702282030
గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్
7702282030