Help Me Bhargava Srinivas To Recover | Milaap
Help Me Bhargava Srinivas To Recover
0%
Be the first one to donate
Need Rs.5,00,000
  • SS

    Created by

    Siva Seva Foundation
  • BS

    This fundraiser will benefit

    Bhargavi Srinivas Vadlamudi

    from Nellore, Andhra Pradesh

నా పేరు భార్గవ శ్రీనివాస్. మా నాన్న గారి పెరు చిరంజీవి. మా నాన్న APGB లో బాంక్  manager గా పనిచేస్తున్నారు. మాది చాలా పేద కుటుంబం.మా నాన్న గారు కొంతకాలంగా మాత్రమే ఉద్యోగంలో చేరింది.నాకు బ్లడ్ కాన్సర్ వచ్చింది.దానికి ఆరు నెలలు హాస్పిటల్ లో ఉంది వైద్యం చేపించుకోవాలి.తరువాత రెండు సంవత్సరాలు మందులు వడవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పారు.దానికి దాదాపుగా 5 లక్షలు నుండి 8 లక్షలు వలకు ఆవుతుంది అని చెప్పారు. మాకు చేతనైన అంత వరకు డబ్బులు మేము సమకూర్చుకున్నాం. దయచేసి మీ వంతు సహాయం సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.


Translation in English: My name is Bhargava Srinivas. My father's name is Gary Peru Chiranjeevi. My father works as a bank manager in APGB. We are a very poor family. My father has only been employed for a while now. I got blood cancer. I have been in hospital for six months. Please help us. 

Read More

Know someone in need of funds? Refer to us
support