నాపేరు అబ్బూరు మాల్యాద్రి, మాది నావూరు గ్రామం, నెల్లూరు జిల్లా. మా పాపకి 3నెలలు,పాప ఎక్కువగా పెరగలేదు అని సిధార్థ హాస్పిటల్ నెల్లూరు కి వెళ్ళాము డాక్టర్ టెస్ట్ చేసి హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది చెన్నై వెళ్ళమని చెప్పాడు.చెన్నై లో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి వచ్చాము ఇక్కడ డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి పాపకి హార్ట్ లో వాల్స్ లో సివియర్ ప్రాబ్లెమ్ ఉంది 10రోజులలో ఆపరేషన్ చెయాలి అని చెప్పారు లేకుంటే చనిపోతుంది అని చెప్పారు. ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు
ఎలా చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో ఉన్నాను ..దయచేసి నాకు సహాయం చేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడండి 🙏🙏🙏
Hi My name is Malyadri Abburu. Please help my 3 year old baby to recover from heart problem And save my baby🙏