Help To 45yrs old poor man diagnosed as RTA HEAD INJURY . DM | Milaap
Help To 45yrs old poor man diagnosed as RTA HEAD INJURY . DM FRACTURE
  • Bariki

    Created by

    Bariki ViSwaNathA
  • VB

    This fundraiser will benefit

    Viswanatha B

    from Medak, Telangana

*Help To Ramesh.A Fund Raised Bu Vip helping hearts Team*

My name is Ramesh A and I am 45 years old. I am here to raise funds for myself. I'm Support (VIP Helping Hearts) to Help A.Ramesh అందరికి నమస్కారం A.Ramesh అనే వ్యక్తి కల్వకుంట్ల గ్రామం మెదక్ జిల్లా. 15 రోజుల ముందు వాహన ప్రమాదం జరిగింది.ప్రస్తుతం #Sunshine హాస్పటల్ లో ఉన్నరు.ఇప్పటి వరకు చికిత్స నిమ్మిత్తం అయిన ఖర్చు అక్షరాలా 900000 లక్షల రూపాయల బిల్ అయినది.వాళ్ళది చాలా కడు పేదరిఖ కుటుంబం. ఖ్న్తక్ కష్టాలలో ఉన్న అప్పుచేసి మరి ఇప్పటివరకు అక్షరాలా 500000 లు ఆశుపత్రి లో కట్టాడం జరిగింది. మిగతా ఆర్థిక సహాయం కొసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆతను కొమలో ఉండడం వల్ల అతని భార్య మరియు 3 ఆడభిడ్డలు చాలా బాధపడుతున్నారు. అతనికి ఆరోగ్య శ్రీ కార్డు కుడా లేడు. తదుపరి చికిత్స కోసం వేచిఉండు.కానీ అతని వద్ద అంత డబ్బు లేదు అతి కష్టం మీద చికిత్స జరుగుతుంది. అందుకే స్నేహితులారా మీరు ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నా. మీకు వీలు అయితే ఒక 10 రూపాయలు దానం చేయండి.ఈ మెసేజ్ ని షేర్ చేయండి. ఓక ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతారు.మనం రోజూ పెట్టె ఖర్చు లో ఒక పది దానం చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం ని రక్షించిన వారు అవుతారు...

Read More

Know someone in need of funds? Refer to us
support