నమస్కారం🙏నా పేరు సౌరపు మమత w/oసౌరపు రవి. మాది చిన్న దిగువ తరగతి కుటుంబం. మా ఆయన తోపుడు బండిమీద కూరగాయలు అమ్ముతూ జీవనం గడిపే వాళ్ళం. కానీ మా దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి సోకి మా ఆయన వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మే 14వ తేదీన చనిపోయారు 😭.
ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు సహస్ర (8 years ), దీక్షిత (7 Years)వల్ల చదువులకు మరియు మా ఇల్లు గడపడానికి అయ్యే ఖర్చులు భరించే అంత స్థోమత లేక , ఈ మహమ్మారి వల్ల మానసికంగా మరియు ఆర్థికంగా కుంగి పోయాము కావున దాతలు అందరికీ మా రెండు చేతులు జోడించి మీ వంతుగా ఏదైనా సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చేసే సహాయానికి మా జీవితాంతం రుణపడి ఉంటాం 🙏
ఈ కరోనా వల్ల చీకటి నిండిన మా జీవితాల్లో చిరు సాయం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.🙏
ఇట్లు
సౌరపు మమత w/o సౌరపు రవి & డాటర్స్
అమీనాబాద్.🙏

Hello my name is Saurapu Mamata w/o Saurapu Ravi. Ours is a small lower-class family. We make a living by selling vegetables on our cart. Unfortunately, My husband died on May 14th while being treated at the MGM Hospital in Warangal.
Now I have two daughters Sahasra(8 years), Dikshita (7 Years) who can't afford the cost of education and living in our house, and we are mentally and financially crippled by this epidemic I request all donors sincerely want to help with anything, in turn, We are indebted to you for the rest of our lives
We sincerely want your help loss occurred due to corona. so lighten our lives with a little help in our lives filled with darkness🙏
Yours Faithfully
Saurapu Mamata w /oSaurapu Ravi & Daughters
Aminabad.🙏