మానవత్వం తో స్పందించండి-ఓ యువకుడి ప్రాణాలు కాపాడండి....ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి చెందిన తాళ్ల. మహేశ్వర రెడ్డి(వయసు 16 సంవత్సరాలు) 🌺జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,పందిళ్లపల్లి 🌺పూర్వ విధ్యార్ది,ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ ,చిన్న వయసులో ఎముకల క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.కానీ అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి యున్నది. ఇందుకుగాను 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.కానీ అంత డబ్బు చెల్లించి ఆపరేషన్ చేయించే స్థోమత ఆ కుటుంబానికి లేదు.సదరు యువకుడికి తండ్రి లేడు. తల్లి పండ్లు అమ్ముతూ వచ్చే డబ్బులతో దినసరి జీవితం గడుపుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కొడుకును కాపాడుకోవడానికి సదరు యువకుడి తల్లి ఆర్ధిక సహకారం అందించాలని బాధాతప్త హృదయంతో విన్నవిస్తోంది... కావున మానవత్వం గల మిత్రులారా స్పందించండి.మీకు వీలయినంతలో ఆర్ధిక సహకారం అందించండి.ఆర్ధిక సహాయం అందించవలసిన బ్యాంకు ఖాతా వివరాలు క్రింద తెలుపబడింది....Talla ranga prasad reddy