తెలంగాణ ఉద్యమకారుడు తిరుమందస్ నరేష్ గౌడ్ కి సహాయం | Milaap
తెలంగాణ ఉద్యమకారుడు తిరుమందస్ నరేష్ గౌడ్ కి సహాయం
4%
Raised
Rs.10,781
of Rs.2,50,000
14 supporters
 • Trs

  Created by

  Trs Gulabi sainyam
 • TN

  This fundraiser will benefit

  Tirumandhas Naresh Goud

  from Hyderabad, Telangana

Story

ఉద్యమ మిత్రులకు, సోదరులకు విన్నపం.

మిత్రులారా! మన ఆప్తమిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు తిరుమందాస్ నరేష్ గత 2.5 ( రెండున్నర ) సంవత్సరాలుగా వేరికోస్ వెన్స్ సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే, ఇప్పుడు కెరళాలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆర్ధిక పరిస్థితి అస్సలు ఏమి బాగాలేదని మనందరికీ తెలుసు.. అతను ఎవరికీ చెప్పుకోలేక, ఎవ్వరినీ అడగలేక నరకయాతన పడుతున్నాడు. ప్రస్తుత చికిత్సకు దాదాపు రూ.1,00,000/- నుండి 1,50,000 పైనే అవుతోంది. కావున మిత్రులారా మానవత్వంతో మనమధ్య ఉన్న మన మిత్రుడ్ని ఆదుకోవాల్సిన భాద్యతకుడా మనదే కనుక తమకు తోచిన సహాయాన్ని అందించి మనలోని ఐక్యతను, మానవత్వాన్ని చాటుకుందాం.
నరేష్ నోరు తెరిచి ఎవరిని అడగలేడు.. కానీ అతని బాధ చూసి తట్టుకోలేక నరేష్ తరుపున నేను అడుగుతున్న.. మనం ఎందరికో సహాయం చేసాము.. ఈసారి మనవానికి సహాయం చేద్దాం..

దయచేసి ఆదుకోండి. అన్యదాభావించవద్దు. ధన్యవాదాలు
..

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support