My name is Sunil, and today I am reaching out with a heart full of pain, hope, and urgency. I am raising funds for my beloved wife, Sravanthi, who is bravely fighting Stage 4 cancer(Non-Hodgkin's lymphoma )She has been undergoing aggressive treatment, including CAR-T cell therapy and stem cell therapy, since November 2024, but her battle is far from over.
Sravanthi is more than just my wife — she is my best friend, my strength, and the soul of our small family. She has always been the one who held everything together, quietly enduring life’s struggles with a smile. But now, cancer has brought her to the edge — and we are doing everything we can to pull her back.
The doctors are doing their best with advanced therapies to give her a fighting chance — but the cost of treatment is overwhelming.
So far, we have spent all our savings and taking loans. But to continue her treatment, we urgently need ₹60 lakhs more — which will cover ongoing CAR-T therapy, stem cell procedures, ICU care, and medications.
We are emotionally drained and financially exhausted.
As a husband, watching the love of your life suffer and feeling helpless is unbearable. Every moment feels like a race against time. But I refuse to give up on her — and that’s why I’m turning to you.
I humbly ask for your help. Your support — no matter how small — can be the reason Sravanthi gets a second chance at life.
If you are unable to donate, please share this appeal with others who may be able to help. Every share brings us closer to someone who can make a difference.
“She stood by me in every storm. Now I’m fighting the storm for her. Please help me bring her back to life.”
From the depths of my heart —
Thank you.
– Sunil
============================
నా పేరు సునీల్, ఈ రోజు నేను నా హృదయంలో నొప్పితో, ఆశతో, తలవంచిన విన్నపంతో మీ ముందుకు వస్తున్నాను.
నా ప్రాణప్రియమైన భార్య శ్రీవంతి ప్రస్తుతం స్టేజ్ 4 క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాడుతుంది.నవంబర్ 2024 నుండి ఆమె CAR-T సెల్ థెరపీ మరియు స్టెమ్ సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు పొందుతోంది, కానీ ఈ పోరాటం ఇంకా ముగియలేదు.
శ్రీవంతి కేవలం నా భార్య మాత్రమే కాదు — ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, నా బలహీనతల సమయంలో ధైర్యం, మా ఇంటి ఆధారం.
జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, ఎప్పుడూ నవ్వుతో, ఎవరికీ చెప్పకుండా సహించేది ఆమె.కానీ ఈరోజు, ఈ వ్యాధి ఆమెను తీవ్ర స్థితికి తీసుకువెళ్లింది —మేము మా వంతు సాయం చేయడానికి ఎంతైనా చేస్తూనే ఉన్నాము, కానీ... ఖర్చులు మాకెప్పటికీ మించిపోతున్నాయి.
ఇప్పటివరకు మేము మా సేవింగ్స్, అప్పులు .ఇప్పుడు, ఆమె చికిత్సను కొనసాగించేందుకు మరింత రూ. 60 లక్షలు అత్యవసరం.ఇది CAR-T థెరపీ, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, ICU, మందులు, తదితరాల కోసం ఉపయోగపడుతుంది.
మా కుటుంబం భావోద్వేగంగా మరియు ఆర్థికంగా పూర్తిగా క్షీణించింది.
ఒక భర్తగా, నా భార్య బాధపడుతూ ఉండటాన్ని చూస్తూ ఏమీ చేయలేకపోవడం చాలా బాధాకరం.ప్రతి క్షణం ఒక పోరాటమేలా అనిపిస్తోంది. కానీ నేను ఆమె కోసం పోరాడటం ఆపను.అందుకే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను.
మీ చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు.
మీరు ఇవ్వగలిగిన దానం ఏదైనా, మా కుటుంబానికి వెలకట్టలేని ఆశ కలిగిస్తుంది.
మీరు డొనేట్ చేయలేకపోతే, దయచేసి ఈ కథను షేర్ చేయండి.
ఒక షేర్ వలన కూడా నిజమైన సహాయం చేసే వ్యక్తిని చేరుకోవచ్చు.
"ఆమె నా జీవితంలోని ప్రతి తుఫానిలో నా తోడుగా నిలిచింది… ఇప్పుడు, ఆమె కోసం నేనే తుఫాన్తో పోరాడుతున్నాను. దయచేసి ఆమెకు జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో సహాయం చేయండి."
హృదయపూర్వక కృతజ్ఞతలతో,
– సునీల్