Help Ganesh Undergo A Liver Transplant | Milaap
Help Ganesh Undergo A Liver Transplant
  • S

    Created by

    Sivakumar
  • GG

    This fundraiser will benefit

    G Ganesh

    from Chittoor, Andhra Pradesh

Dear Donors,

The name of the person in the photo is G Ganesh who is 14 years old is from Chittoor district Tambalapalla constituency in Bettukotta, Beerangi village His father is a farmer and his name is G. Ramesh. It had been a month since his stomach had been swollen. We took him to Hyderabad for further check-up.  The doctor in AIG Hospital Hyderabad, after all the check- up said that his liver has been damaged. Ganesh needs to undergo a Liver transplant for his survival. Kindly donate and help for his survival. Ganesh is my elder brothers son. 

Documents are attached below

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జి గణేష్ 14 సంవత్సరాలు ఇతను చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట,బీరంగి  గ్రామంలో  ఉంటాడు...ఇతని తండ్రి ఒక రైతు .... ఒక నెల నుంచి కడుపు బాగా ఎత్తుగా ఉంటే డాక్టర్ని కలిస్తే పూర్తిగా కాలేయం పాడైపోయి అని చెప్పారు దాంతో హైదరాబాదులోని AIG హాస్పిటల్ తీసుకువచ్చారు అన్ని టెస్టులు చేసిన తర్వాత పూర్తిగా కాలేయం దెబ్బతిందని దీనికి ఇంకొక మరొక మార్గం లేదు లివర్ మార్పిడి తప్ప  చేయాలని చెప్పారు...లేక పోతే ప్రాణ హాని ఉందని డాక్టర్ చెప్పారు .... ఇందు కు దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ...కానీ వీళ్లను  చాలా పేదరైతులు  వారు రోజు కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఇంత పెద్ద మొత్తం లో డబ్బు చేయలేరు ... అవకాశం లేదు కాబట్టి ఎవరైనా దాతలు చేస్తే వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను

Read More

Know someone in need of funds? Refer to us
support