Help My Cousin Get Treated For Multiple Fractures On His Face | Milaap
Help My Cousin Get Treated For Multiple Fractures On His Face
0%
Be the first one to donate
Need Rs.6,00,000
  • Sn

    Created by

    Shaik nagaraju
  • Sk

    This fundraiser will benefit

    Shaik konda shaeb

    from East Godavari, Andhra Pradesh

ఈ అబ్బాయి పేరు షేక్ కొండ సాహెబ్/జానీ సాహెబ్.వీరిది కుమారదేవం అనే ఒక పల్లెటూరు.వీళ్ళ ఉరులో పనులు లేక వీరు హైదరాబాద్ వీళ్ళేఅక్కడ వీల నాన్న గారు వాచ్ గా మరియు అమ్మ గారు ఇంట్లో పనీ చేసుకుంటున్నారు.ఈ అబ్బాయి కూడా అక్కడ ఉంటున్నాడు.ఈ అబ్బాయి కి  01.09.2019 రోజున ఎక్సజాం ఉందీ అందుకు హైదరాబాద్ నుండి వాళ్ళ సొంత ఊరు ఐనా కుమారదేవం వచ్చాడు. ఈ అబ్బాయి కి 31.08.2019 శనివారం రోజున బైక్ మీద వెళ్తుంటే వేరే బైక్ వచ్చే గుద్దీ వెళ్లే పోయాడు.ఈ అబ్బాయి కి మొఖం మీద మరియు తల కి బాగా దెబ్బలు తాగేలాయి. ఆ రోజు రాజమండ్రి లో ఉన్న sai super speciality hospital  లో జాయిన్ చేసాం.వారు ఈ అబ్బాయి చూసీ మోకానికి గట్టి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ కూడా అదిరింది దాని వల్ల బ్రెయిన్ లో అక్కడ అక్కడ బ్లడ్ గడ్డ కట్టిందీ  బ్రెయిన్ కూడా వాసీనదీ అంతే కాక ఒక సీసా పెంకు ఒకటి ఛాతీ లో గుచ్చు కునీ అదీ ఊపిరి తెత్తులకు గుచుకుంధీ అనే చెప్పారు మొఖం లో ఉన్న చాలా ఎముకలు వెరీగ్గే పోయాయి అనే చెప్పారు.అప్పటి నుండి ఈ అబ్బాయి కోమాలో ఉన్నాడు ఈ రోజు అనగా సండే  
08.09.2019 రోజున కొంచెం చూస్తన్నాడు.ఇంకా తగ్గాలి అనే చెప్పారు  డాక్టర్ గారు next ఇపుడూ ఈ అబ్బాయి కి ఫేస్ సర్జరీ చేయాల్సి వుందే  పళ్ళు చాలా ఉడిపోయాయ్ కూడా. ఇప్పటి వరకు మొత్తం ఖర్చు 3,00,000 అయినదీ. ఇంకా 600000 లక్షలు వరకు అవసరం ఉందే ప్లీజ్ హెల్ప్


This boy's name is Sheikh Konda Saheb / Johnny Saheb.Viridi Kumaradev is a native of the village. He came to Hyderabad from his hometown of Aina. The boy was riding on a bicycle on Saturday 31.08.2019. He was hit by a different bike. The boy suffered severe blows to his face and head. Join us at the sai super specialty hospital in Rajahmundry that day. The boy suffered a severe knee injury. He has multiple fractures on his hand and the face.
"The total cost to date is Rs. 300,000. Up to Rs. 600,000 lakhs are required"
Please help him by donating towards this campaign. 

Read More

Know someone in need of funds? Refer to us
support