s.Vijayalaxmi need your help to fight A.M. Leukemia(blood | Milaap
s.Vijayalaxmi need your help to fight A.M. Leukemia(blood cancer)
  • SV

    Created by

    Seerapu Venkatesh
  • SV

    This fundraiser will benefit

    Seerapu Vijaya Lakshmi

    from Visakhapatnam, Andhra Pradesh

ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్స్ లో ఉన్నా ఆమె పేరు S విజయ లక్ష్మి గారు అవిడా మా ఫ్రెండ్ ఎస్ వెంకటేష్ వాళ్ళ అమ్మ. పాలకొండ మండలం శ్రీకాకుళం జిల్లాit
 బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు ట్రీట్మెంట్ కి 20 లక్షలు దాకా ఖర్చు అవుతుంది ప్రస్తుతం వైజాగ్ మహాత్మా గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది
Please help as much as possible
మన చుట్టు మనుషులు ఉన్నంత కాలాం యే కష్టం పెద్దది కాదు అని మనం నిరూపిద్దాం ఆ తల్లికి ఒక్కడే కొడుకు కాదు మనం అందరం పిల్లలు అనుకోని సహాయం చేద్దాండబ్బు ఇవాళ ఉండొచ్చు రేపు ఉండక పోవచ్చు కాని ప్రాణం మళ్లీ రాదుమనం చేయగలిగింది చేసి ఆ ప్రాణాన్ని కాపడదాము🙏

Please respond 🙏🙏


Read More

Know someone in need of funds? Refer to us
support