అందరికి నమస్కారం సార్ 🙏
పైన ఉన్న వ్యక్తి పేరు M.Venkateswarlu
స్వస్థలం :మైదుకూరు టౌన్
ఈయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు. ఈ మధ్య కరోనా 2wave లో ఈయనకు Black fungus Attack అయ్యి శరీర భాగంలో 3రకాల మేజర్ operations జరిగాయి. ఈయన 60 రోజుల నుండి హైదరాబాద్ లో Treatment తీసుకుంటున్నాడు అయితే ఇంకా 6 నెలల వరకు ఇదే treatment కొనసాగించాలని డాక్టర్స్ సూచించారు. వీరి యొక్క స్థిర,చర ఆస్తులు తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు ఖర్చు చేసారు అప్పటికి ఫలితం లేకపోగా ఇంకా ఈయనకు 30 లక్షలు ఖర్చువుతుందని డాక్టర్లు చెప్పారు.ప్రస్తుతం కుటుంబ పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితిని తట్టుకునే శక్తి లేక హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి ఆరోగ్యం బాగు చేయించుకోలేక భార్య ఇద్దరు పిల్లలు నిర్జివులుగా ఉన్నారు. దయ ఉంచి గొప్పవారు,దాతలు పెద్ద మనసు కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి సహాయము చేయగలరని మరియు డబ్బుతో వెళ్లకట్టలేనటువంటి సూచనలు,సలహాలు ఆ కుటుంబానికి దిశా నిర్దేశ్యం చేయగలరని తమరి యొక్క గొప్ప మనస్సుకు మా పాదాభివందనాలు.🙏🙏
........................................
ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయండి వీలైతే సహాయం చేయండి 3000 మంది కనీసం 100/- రూ ఇచ్చినా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు.
....................................
🙏🙏🙏🙏🙏🙏🙏
---------------------
Hello everyone sir
The person above is named M.Venkateswarlu
Hometown: Maidukuru Town
He is survived by his wife and two children. He recently had a Black fungus Attack on Corona 2wave and underwent 3 major body operations. He has been receiving treatment in Hyderabad for 60 days but doctors have advised him to continue the treatment for another 6 months. Doctors said he had spent Rs 40 lakh on his fixed and movable assets as collateral and it would have cost him Rs 30 lakh if the result was not there. Congratulations to Tamari's great mind who is kind and generous, donors who have a big mind can come forward and help and hint at the family with hints and suggestions that can not go with the money.🙏🙏

Everyone forward this message and help if possible 3000 people will be the ones who save a life even if they give at least Rs.100 / -.