Help Ramabrahmachary To Undergo Heart Transplant | Milaap
Help Ramabrahmachary To Undergo Heart Transplant
0%
Be the first one to donate
Need Rs.35,00,000
  • Rama

    Created by

    Rama Brahmachary
  • Rc

    This fundraiser will benefit

    Ramabrahma chari

    from Koyachelaka village Raghunadhapalem mandal khammam district Telangana India

My name is Raabrahmachary, I am here to raise funds for myself. I am working as a Police Constable in Khammam Urban Police Station.

I have been suffering with heart failure. Now only 20% of my heart is functioning. Now I am getting treated in Care Hospital, Hyderabad. The doctor have suggested me to undergo Heart Transplantation.

The treatment will cost around Rs. 35L. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రామ బ్రహ్మచారి కానిస్టేబుల్ (కోయచలక గ్రామం, రఘునాథ పాలెం మండలం) నా మిత్రుడు కి  హార్ట్ ఫెయిల్ అయింది హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం 20 శాతం పని చేస్తుంది  హైదరాబాద్ కేర్ హాస్పిటల్  కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ ని కలవడం జరిగింది చారి కి సాధ్యమైనంత తొందరగా  గుండె మార్పిడి హార్ట్ transplantation ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు చారి పరిస్థితి కుటుంబ పరంగా చాలా పేదరికం సొంత ఇల్లు కూడా లేదు ఆపరేషన్ చేయడానికి అవసరమైన ఖర్చు 35 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు భద్రత కింద గవర్నమెంట్ 18 లక్షలు ఇస్తుంది దాదాపుగా ఇంకా 17 లక్షలు అవసరం ఉంది దయచేసి ఎవరికి తోచిన  సహాయం వారు చేయగలరు 

Read More

Know someone in need of funds? Refer to us
support