Help Davaneeth to fight with bone morrow disease | Milaap
Help Davaneeth to fight with bone morrow disease
  • RM

    Created by

    R MASTHAN BABU
  • RD

    This fundraiser will benefit

    R Davaneeth

    from Chittoor, Andhra Pradesh

నమస్కారం 🙏🙏🙏
R. దావనిత్ s/o R. మస్తాన్  దేవరకొండ పంచాయతి మైలవాండ్ల పల్లి
 ఈ అబ్బాయి బోన్ మారో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు... ఇతని వయస్సు" 2 "సంవత్సరాలు. ఆపరేషన్ కోసం సుమారు 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు..
 ప్రస్తుతం వేలూరు సిఎంసి లో చికిత్స పొందుతున్నారు..
 ఇతనికి మొదటి సహాయంగా చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టెచర్ల పంచాయతీ, బోరెడ్డిగారిపల్లి చెందిన ( చంద్రగిరి మార్కెట్ యార్డు డైరెక్టర్ )  P.మల్లికార్జున్ రెడ్డి గారు ₹5000 రు. ఇవ్వడం జరిగింది....
 దవనీత్ చికిత్స కోసం 20లక్షలు ఇంకనూ కావాల్సి ఉంది. వాళ్ల తల్లిదండ్రులు అంత డబ్బు సమకూర్చు కోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
 ఈ చిన్నారి ఆపరేషన్ కోసం దయచేసి మీకు తోచిన సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము....
అబ్బాయి తండ్రి గారి PHONE PAY, GOOGLE PAY
8790595762
R. MASTAN
PLEASE HELP 🙏🙏🙏

Read More

Know someone in need of funds? Refer to us
support