Plz do help him ..he is fighting with tongue cancer.. | Milaap
Plz do help him ..he is fighting with tongue cancer..
  • Dc

    Created by

    Dasari chandana
  • PM

    This fundraiser will benefit

    Pullavelugu Manoj kumar

    from Guntur, Andhra Pradesh

గుంటూరు, మంగళదాస్ నగర్  ప్రజలందరికి నమస్కారం 🙏 & ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి నమస్కారం. మంగళదాస్ నగర్ లో నివసిస్తున్న  మనోజ్ కుమార్ వాచ్మాన్ గా పని చేసేవారు. గత సంవత్సరం నించి  నాలుక కాన్సర్ తో ( Tongue cancer) తో బాధపడుతున్నరు .. అయన ట్రీట్మెంట్ కోసం నెలకి 20 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది... కావున మనం అందరం తల ఒక చేయి వేసి అయన ప్రాణాన్ని  కాపాడుదాం.. దయచేసి మీకు తోచిన సహాయం చేయగలరు.

🙏 ధన్యవాదములు 🙏

Read More

Know someone in need of funds? Refer to us
support