My name is Ismail Sk and I am here to raise funds for my friend Chandra babu who is 28 years old. Chandra babu lives in Nayudupeta, Andhra Pradesh (with) parents & siblings. A few days back he met with an accident and severe injury. He is currently admitted and receiving ICU Care in medicover, Nellore, Andhra Pradesh. In the next 30 days, we need Rs.1,500,000.00 more for Surgery and further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.
గౌరవనీయులైన మిత్రులకు,శ్రేయోభిలాషులకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చంద్రబాబు ఇతనిది పుడేరు గ్రామం నాయుడుపేట మండలం.ఇతను చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇతను శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ వైద్యులు ఇతనికి తలలో రక్తం గడ్డలు కట్టాయని అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు ఆపరేషన్కు సుమారు 15 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి వైద్యులు తెలిపారు పేద కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు పూట గడిచేది కష్టంగా ఉన్నా తరుణంలో ఇంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదని చంద్రబాబు తల్లిదండ్రులు దుఖ సాగరంలో మునిగి పోతున్నారు. దాతలు ముందుకు వచ్చి చంద్రబాబుకు సహాయం చేయాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. గూగుల్ పే,ఫోన్ పే: కే సురేష్ (చంద్రబాబు తమ్ముడు)
9491584265
9491584265