పై ఫోటో లోని అబ్బాయి పేరు : సూర్యాపేట గణేష్ ( సురేష్ సూర్యాపేట, సుహృత్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ సోదరుడు) తనకి 2 కిడ్నీలు పాడవడం వల్ల Max cure hospital లో చికిత్స పొందుతున్నారు. రక్త శుద్ధికై ప్రతివారం 3 సార్లు dialysis కోసమై 6,000/- ఖర్చు అవుతుంది. (నెలకు 24,000/-) 3 నెలల తరువాత కిడ్నీలు మార్చే ప్రక్రియకై 8.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపియున్నారు. కావున దాతలు సహకరించి విరాళాలు ఇవ్వగలరని కోరుచున్నాము.
The name of the boy on the photo: Suryapeta Ganesh (Suresh Suryapeta, brother of General Secretariat of Suhrut Trust) has been treating in Max cure hospital due to failure of his 2 kidneys. Blood is purification 3 times per a week and dialysis costs 6,000 / -. Doctors say that kidney Transplantation should be in 3 months asap and the cost of kidney transfusions will cost 8.5 lakhs (24,000 / - per month). So donors please do donate and save life ....please do share