Help Sudhershan Recover From A Major Accident | Milaap
Help Sudhershan Recover From A Major Accident
  • VK

    Created by

    Vamshi Krishna
  • GS

    This fundraiser will benefit

    G Sudhershan

    from Hyderabad, Telangana

పూజ్యులు మహానుభావులైన ప్రాణ దాతలు అందరికీ మా యొక్క పాదాభివందనాలు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు గ్రామం.మా నాన్నగారు
G. సుదర్శన్ s/o ఐలయ్య గారు 17.4.2019 రోజున రోడ్డు ప్రమాదానికి గురైన్నారు. ఆయన తలకు బలమైన గాయం అయినందున ప్రాణాపాయ స్థితిలో ఉండటం వలన హైదరాబాద్ ఎల్బీనగర్ గ్లోబల్ హాస్పిటల్ లో చేర్పించాము. మా నాన్నకి ముగ్గురు సంతానం. మేమంతా చిన్నపిల్లలం. గాయపడిన మా నాన్న చికిత్స కొరకు గడిచిన నాలుగు రోజులలోనే నాలుగు లక్షల రూపాయలు ఖర్చయింది పూర్తిగా కోలుకునే వరకూ పదిహేను లక్షల రూపాయలు (అక్షరాల 15 లక్షల రూపాయలు) అవుతుంది అని వైద్యులు చెపుతున్నారు. మాకు ఏ విధమైన ఆస్తులు లేవు. మాది నిరుపేద కుటుంబం. కావున మాయందు దయతలచి దాతలు ఆర్థిక సహాయం చేసి మా నాన్నకి పునర్జన్మ ఇవ్వగలరని ప్రార్థన.

ఇట్లు,
విద్యాచరణ్
వికాస్
వేదవ్యాస్

Read More

Know someone in need of funds? Refer to us
support