నా పేరు చంద్రశేఖర్ అండి మా స్వస్థలం ప్రకాశం జిల్లా రాజంపల్లి rajampalli దర్శి మండలం ఉండే మా చెల్లెలు అయినా కొంచెం ఆమె అసలు మరియు హిందీలతో బాధపడుతుంది ఇక్కడ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి కావున ఇక్కడ ఇక్కడ వేరే ఆపరేషన్ చేయాలని లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకొని తీసుకొని లేవు మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లే విధంగా చెప్పారు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారండి వెళ్తే అక్కడ వాళ్ళు సార్ ఇది అంత డబ్బు తో కూడుకున్నది కాకపోతే మీకు ఆపరేషన్ చేసినా కనీసం 50 శాతం చెప్పారు కాకపోతే ఆపరేషన్ చేస్తే పేదవాడి రెస్పాన్సివ్ అంటే ఆమెకి ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం డబ్బులు పెడితే ఆమెను కాపాడుకోవడానికిఏం చెప్పారండి సో అందరూ దయచేసి మా ఆర్థిక స్తోమత గమనించే దయచేసి మీరు చేసిన తన జీవితాన్ని ఒక ఇద్దరు పిల్లల్ని కాపాడుతుంది ఆ కుటుంబాన్ని కాపాడుతుందని వాళ్ళ నాన్నగారు చనిపోయారు కూడా ఇప్పుడు అలా చనిపోతే చిన్నపిల్లల అయిపోతారు సహాయం చేసి ఆ ప్రాణం నిలబడాల్సిందే కోరుతున్నామండి
Help My Aunt Fight With Hernia And Ulcer
-
Created by
Chandra Maddali
-
DL
This fundraiser will benefit
Dhana Laxmifrom Prakasam, Andhra Pradesh
నా పేరు చంద్రశేఖర్ అండి మా స్వస్థలం ప్రకాశం జిల్లా రాజంపల్లి rajampalli దర్శి మండలం ఉండే మా చెల్లెలు అయినా కొంచెం ఆమె అసలు మరియు హిందీలతో బాధపడుతుంది ఇక్కడ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి కావున ఇక్కడ ఇక్కడ వేరే ఆపరేషన్ చేయాలని లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకొని తీసుకొని లేవు మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లే విధంగా చెప్పారు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారండి వెళ్తే అక్కడ వాళ్ళు సార్ ఇది అంత డబ్బు తో కూడుకున్నది కాకపోతే మీకు ఆపరేషన్ చేసినా కనీసం 50 శాతం చెప్పారు కాకపోతే ఆపరేషన్ చేస్తే పేదవాడి రెస్పాన్సివ్ అంటే ఆమెకి ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం డబ్బులు పెడితే ఆమెను కాపాడుకోవడానికిఏం చెప్పారండి సో అందరూ దయచేసి మా ఆర్థిక స్తోమత గమనించే దయచేసి మీరు చేసిన తన జీవితాన్ని ఒక ఇద్దరు పిల్లల్ని కాపాడుతుంది ఆ కుటుంబాన్ని కాపాడుతుందని వాళ్ళ నాన్నగారు చనిపోయారు కూడా ఇప్పుడు అలా చనిపోతే చిన్నపిల్లల అయిపోతారు సహాయం చేసి ఆ ప్రాణం నిలబడాల్సిందే కోరుతున్నామండి
Know someone in need of funds?
Refer to us