దెబ్బతిన్న మూత్ర పిండాలు మరియు ముఖ దద్దుర్లు అను ఘోరమైన | Milaap
loans added to your basket
Total : 0
Pay Now

దెబ్బతిన్న మూత్ర పిండాలు మరియు ముఖ దద్దుర్లు అను ఘోరమైన వ్యాధితో బాధపడుతున్న 11 - సంవత్సరాల వయస్సులో ఉన్న బాలికకు, తక్షణ

"నా ముగ్గురి పిల్లల్లో, చురుకుగా, సంతోషముగా ఉండేది అక్షయ. కాని ఇప్పుడు, తను బాధాకరమైన శస్త్ర చికిత్సలు చేయించుకోవలసివస్తుంది, ఎందుకంటే ఈ వ్యాధి తన శరీరమంతటా వ్యాపించింది. ఆమె ముఖం పై ఉన్న మచ్చలు చూసినప్పుడల్లా అక్షయ ఏడుస్తూ తనకిలా ఎందుకు జరిగిందని నన్ను అడుగుతుంది”. - చందన, అక్షయ తల్లి.

అక్షయకు నాల్గొవ దశ ముఖచర్మరోగము కలిగి ఉన్నది - ఆమె శరీరంలోనున్న రోగనిరోధక వ్యవస్థపై తాను తీవ్రంగా దాడి చేస్తోంది. ఆమె రక్తహీనత కలిగి ఉండడం వలన తన మూత్ర పిండములు దెబ్బతినడంతో తన ముఖం వాచి దానిపై పూర్తిగా దద్దుర్లు ఏర్పడింది. ఈ వ్యాధి పలురకాల సమస్యలతో కూడుకున్నది. ఆమె తండ్రి హైదరాబాద్లోని ఒక బియ్యం దుకాణంలో పనిచేసేవాడు అందువలన తన చికిత్స కొనసాగించుటకు ప్రయాసపడుతున్నాడు.

కొద్ది నెలల పాటుగా అనారోగ్యంతో భాధ పడుతున్న అక్షయ పరిస్థితి ఇప్పుడు మరింత సూక్ష్మమైనదిగా మారింది

రెండు నెలల క్రితం వేసవి సెలవుల్లో ఇది ప్రారంభమయ్యింది. ఒక రోజు ప్రొద్దున అక్షయ మేల్కొనప్పుడు తన కళ్ళు ఎరుపుగా వాపుతోనున్నది వెంటనే అది చూసి భయపడిన  తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తనను తరలించారు. కొన్ని వారాల పాటు ఆమెను అక్కడ చేర్పించుకున్నారు, కానీ ఏమాత్రం తన ముఖంపై ఉన్న వాపు పొవట్లేదు. రెండు వారాల ముందు వాపుతో పాటుగా తన చర్మంపై భయంకరమైన దద్దర్లు ఏర్పడటంతో వారు ఒక మెరుగైన పెద్ద ఆసుపత్రికి తనని తీసుకుని వెళ్లారు.


 "ఆమె శరీరంలోని అనేక విషయాలు సరిగ్గా ఉండక పోవడంతో తన మూత్ర పిండములు దెబ్బతిని మరియు వాపుతోనున్నట్లుగా వైద్యులు మాకు చెప్పారు. ఆమె సరైన చికిత్స పొందకపోతే తన శరీరంలోని మిగతా అవయవాలు కూడా దీనితో బాటుగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో తనని చూసిన వైద్యునికి కూడా కంటతడి వస్తున్నది. ఇందువలన ఆమె తల్లిదండ్రులుగా మా హృదయములు కూడా చాలా భాదతో కలిగి ఉన్నది" - చందన.
అక్షయ అనారోగ్యానికి ముందు

తన శరీరం ఆమెపై దాడి చెయ్యడంతో తదుపరి జీవితము కొనసాగించుటకు అక్షయ 10 నుండి 15 రోజుల వరకు


ఆసుపత్రిలో ఉంచవలసిన అవసరం ఉంది. అక్షయ సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తూ సరైన మందులు ఇవ్వడం చాలా అవసరం. ఈ వ్యాధి అధునాతన దశలో ఉండటంచేత ఇందుకు చికిత్స కీలకమైనదిగా ఉంటుంది. రెండు నెలలు నుండి తన చికిత్సకు అయ్యిన ఖర్చులను ఆమె తల్లిదండ్రులు నిర్వహించారు, కాని ఇప్పుడు తన చికిత్స చివరిగ ఒక నివారణ దృష్టికి వచ్చినప్పుడు వారు దానికి చెల్లించ లేకపోతున్నారు.


“నా భర్త మరియు నేను, మేమిద్దరం ఆమెను ఈ విధముగా చూడ లేకపోతున్నాము. ఈ ఒక పెద్ద వ్యాధి వలన తన జీవితం ప్రమాదంలో పడిందని వైద్యులు మాకు చెప్పారు. ఆమె చాలా బాధలు అనుభవించటం మేము కళ్లారా చూస్తున్నాము. దీని నుండి మా చిన్న పాపను కాపాడుకోవటానికి మేము ఎటువంటి పనినైనా చెయ్యడానికి సిదంగా ఉన్నాము. కానీ రెండు నెలలు గడిచిన తరువాత ఇకపై మాకు సహాయం చేయమని అడుగుటకు ఎవ్వరూ లేరు” - చందన.

వీరికి మీరు ఎలా సహాయపడగలరు

గత రెండు నెలల నుంచి చందన మరియు ఆమె భర్త శ్రీనివాసు వారి కూతురికి ఆమె బాధ నుండి ఉపశమనము కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు, కనీసం ఒక పది రోజులు దాకా ఆమెకు సరైన సంరక్షణ కలిగించడం అవసరం. అక్షయ తల్లిదండ్రులు ఆమెను రక్షించుకోవటానికి నిరాశకు గురయ్యారు కానీ మీ సహాయం లేకుండా వారు ఏమి చేయలేరు.

మీ సహకారణ వలన ఒక ఘోరమైన విధి నుండి ఈ పాపని రక్షించవచ్చు.


Supporting Document

 
 ఈ కేసు వివరాలను సంబంధిత ఆసుపత్రిలో వారి వైద్య బృందం ద్వారా తనిఖీ చెయబడింది. చికిత్స లేదా సంబంధిత ఖర్చులపై ఏదైనా వివరణ కోసం, ప్రచార నిర్వాహకుడిని లేదా వైద్య బృందాన్ని సంప్రదించండి.

Click here to save Akshaya