Help Durgaprasad fight Von Gierke Disease/ Glycogen-Storage Disease

Ask for an update

Story

It has been a heavy weight for many years on the shoulders of the daily labourer couple from Samalkot, as their three children of the age group of one to seven are diagnosed with Von Gierke Disease, also known as Glycogen-Storage Disease, and the treatment costs ₹30 lakh each. Amarthi Venkanna, 27, and his wife Chinni, 25, both unlettered and eke out a livelihood through labour work, are running from pillar to post in search of financial help for the treatment. Venkanna and Chinni had been married for eight years and were blessed with a baby boy Durga Prasad seven years ago.
Three years later Chinni delivered Lakshmi and all was well with the family till Durga Prasad turned five. The boy started complaining of indigestion very frequently and a local doctor told them that it was a common problem among tiny-tots and gets cured as they grow up.
By the time Chinni delivered Martha last year, Laskhmi too started suffering indigestion and their balloon-like bellies indicated that all was not well.
Liver problem
“It was last year we were forced to take our children’s health very seriously as both of them were unable to eat properly and digest the meal they consumed. Our frequent visits to the doctors in the major cities revealed us that both Durga Prasad and Lakshmi are suffering from liver problem,” Venkanna told The Hindu on Monday, when he turned up to the collectorate to bring his problem to the notice of the district administration during the weekly grievance cell programme. Though the response was not so encouraging, the couple were hopeful of succour. By the time the couple found that both their children need to be operated, Martha too showed the symptoms.
“The surgery is available in private hospitals in Hyderabad, which is not covered under the medical insurance schemes. We have visited almost all the politicians. Some of them showed empathy, while some others chided us for having three children in a row,” Venkanna said, while carrying the pain of being humiliated.
Glycogen accumulation
According to the medical fraternity, the body of such patients cannot break down glycogen. It causes accumulation of abnormal amounts of glycogen in certain tissues.
“We were told that the condition of Durga Prasad is serious and treatment is required for Lakshmi and Martha as well. Though both of us are healthy, we don’t know why all our three children are suffering like this,” said the parents with an appeal for a way out.ఇది ఒక యదార్ధ గాధ! దయగల దాతలు స్పందిస్తే ఒక కుటుంబం ఆనందం తో ఉంటుంది . భగవంతుడు మీ రూపం లో వారికి సహాయపడితే వారి బెంగను తీర్చగలిగాము అనే తృప్తి మనకు ఉంటుంది. దైవాన్ని ఆర్తిగా అర్ధిస్తే ఆయన తోడు ఉంటాడు అని అందరిలోనూ విశ్వాసం కలుగుతుంది ..
.

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన అమర్తి వెంకన్న, చిన్ని దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరు వ్యవసాయ కూలీలు. ఒక సంవత్సరం నుండి ఏడేళ్ల వయస్సు గల వీరి ముగ్గురు పిల్లలు Von Gierke Disease, also known as Glycogen-Storage Disease అనే వ్యాధితో బాధ పడుతున్నారు.
.
ఆ వ్యాధి వలన వారి కాలేయం పెరిగిపోతోంది . వారికి ఏది తిన్నా సరిగా అరగడం లేదు . తింటే విరేచనాలూ , వాంతులు అయ్యి విపరీతం అయిన కడుపునొప్పి వచ్చి వెంటనే డాక్టర్ దగ్గరకు వెడితే ఏదో తాత్కాలిక ఉపశమనం జరుగుతోంది . దీనికి వైద్యం కోసం తిరిగితే పెద్దవాడి పరిస్థితి సీరియస్ గా ఉంది అనీ liver transplant చెయ్యాలి అనీ చెప్పారు .
.
పెద్ద అబ్బాయి దుర్గాప్రసాద్ ను CARE HOSPITAL కు తీసుకువేడితే ( ఫోటో జత చేశాను )

అంచనా వ్యయం 24. 63 లక్షలు అవుతుంది అని CARE హాస్పిటల్ , హైదరాబాద్ వారు 11. 7. 2017 న ఎస్టిమేషన్ ఇచ్చారు . అది పట్టుకుని స్థానిక ఎం . ఎల్ . ఎ , మన గౌరవ ఉప ముఖ్య మంత్రి శ్రీమాన్ నిమ్మకాయల చినరాజప్ప గారి దగ్గరకు వెడితే ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి 19 . 6 . 20 17 న 10 లక్షలు మంజూరు చేయించారు . ( ఫోటో జత చేశాను )


.
పెద్దల కృషితో ప్రధాని సహాయ నిధి నుండి 10. 1. 2018 న మరొక మూడు లక్షలు మంజూరు అయ్యాయి ( ఫోటో జత చేశాను )


ఆ పత్రాలతో హాస్పిటల్ కి వెడితే మిగిలిన సొమ్ము కూడా సమకూర్చుకొమ్మని వారు చెప్పారు .

.
పలు కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కారు. కాని సొమ్మే సమస్య అయ్యింది. రెక్కాడితే గాని డొక్కాడని వెంకన్న, చిన్నిలు అన్ని లక్షలు ఎక్కడి నుండి తెగలరు..?
.

.
అతడి ఇంటికి వెళ్లి మేము పరిస్థితి చూశాము . అతడి ఇల్లు అతడిది కాదుట . అతడి తోడల్లుడుది . వాళ్ళు మట్టిపని చేసుకుంటూ వూళ్ళ వెంబడి తిరుగుతూ పిల్లల ఆరోగ్య రీత్యా వీళ్ళు వెళ్ళలేరు కనుక వాళ్ళు వచ్చే వరకూ ఆ ఇంటిలో ఉండమన్నారు . ( ఫోటో జత చేశాను )
.
లోకల్ గా ఏదైనా మట్టి పని వస్తే చెయ్యడం , లేదంటే వ్యవసాయ కూలీగా వెంకన్న పనికి వెళ్తూ ఉంటాడు . ఆమె ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటూ ఫినాయిల్ , నీలిమందు లోకల్ గా తయారు చేస్తూ అమ్ముతూ ఉంటుంది . రోజుకు ఒక వంద రూపాయలు వరకూ ఆమె సంపాదన . పిల్లలను చూసుకుంటూ ఉంటుంది . ( ఫోటో జత చేశాను )
.

.
ఈ వివరాలను పేస్ బుక్ లో చూసిన మిత్రులం నలుగురం కలిసి వెళ్లి వారి దయనీయ స్థితిని గమనించి ఈ విషయం మీతో పంచుకుంటున్నాము .
.

.

.

.
ఒక్కొక్కరూ ఒక్క వంద రూపాయలు వేసినా వారికి మేలు జరుగుతుంది .
.
.
వారి పేర్లు
ఆమర్తి వెంకన్న , చిన్ని
.

అర్జంటుగా ఆపరేషన్ చెయ్యవలసిన పిల్లవాడు పెద్దకొడుకు దుర్గా ప్రసాద్ !
అతడి ( ఆమర్తి వెంకన్న ) ఫోన్ నెంబరు 9177951978
.
వారి బ్యాంకు ఎకౌంటు నెంబర్
.
STATE BANK OF INDIA
SAMALKOT BRANCH
AMARTHI VENKANNA
SB ac no 32 82 71 36 672
IFSC no SBIN 0000789

Estimation of Appollo Hospital , Hyderabad
Estimation of Appollo  Hospital , Hyderabad
news paper coverage
news paper coverage
news papaer coverage by "The Hindu"
news papaer  coverage by "The Hindu"
Prime Minister Relief Fund of 3 lakhs
Prime Minister Relief Fund of 3 lakhs
Chief Minister Relief Fund sanction Letter
Chief Minister Relief Fund sanction Letter
news paper coverage
news paper coverage
news paper coverage by Sakshi
news paper coverage  by Sakshi
Content Disclaimer: The facts and opinions, expressed in this fundraiser page are those of the campaign organiser or users, and not Milaap.
Rs.1,367,286
raised of Rs.2,000,000 goal

46 Supporters

Beneficiary: Durgaprasad info_outline

Supporters (46)

MD
Mahesh donated Rs.2,000
18 days ago
S
Sri donated US $25
about 1 month ago

God bless you all

Ht
Havish donated US $25
about 2 months ago
Bn
Bandi donated Rs.500
3 months ago

God bless the child

MV
Mudumba donated Rs.1,300,000
3 months ago
A
Anonymous donated US $100
3 months ago