D's online fundraiser for Medical | Milaap
My daughter is struggling with Inherited bone marrow failure syndrome, help him/her
1%
Raised
Rs.15,761
of Rs.30,00,000
53 supporters
  • D

    Created by

    D Ramanarsimha Rao
  • VB

    This fundraiser will benefit

    Vennu Bhargavi

    from Khammam, Telangana

Story

ప్రియమైన శ్రేయోభిలాషి కి,
నా పేరు రామ నరసింహారావు అందరు నన్ను రామన్ సార్ అంటారు, 
Mobile# +91 9959118123

(Dear well-wishers, My name is Ramanarsimha Rao and I am called Raman)

మా పెద్దమ్మాయి కి ఒంట్లో బాగోలేదు తనకి వచ్చిన వ్యాధి ఏమిటంటే  
(My daughter health is not good, she has been suffering from Bone marrow Aplasia)
హైపోప్లాస్టిక్ అనీమియా
(దీనిని బోన్ మ్యారో అప్లాసియా అని కూడా పిలుస్తారు లేదా అప్లాస్టిక్ అనీమియా అని అంటున్నారు) (Hypoplastic Anemia
(Also called: Bone Marrow Aplasia)
A rare condition in which the body stops producing enough new blood cells.)
శరీరం తగినంత కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేసే అరుదైన పరిస్థితి. ఇది చాలా అరుదైన వ్యాధి కోటిలో ఒకరికి లేదు ఇద్దరికి వస్తుంది. మేము ప్రస్తుతం హైదరాబాద్ లో యశోద హాస్పిటల్  లో ఉన్నాము. అమ్మాయి కి ట్రీట్మెంట్ జరుగుతుంది.
Bone marrow transplantation  చేయాలి అన్నారు. మా చిన్న పాప బోన్ మారో డొనేట్ చేస్తుంది. కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.  కనుక మీకు తోచిన సహాయం చేయగలరు.
(Would you please help me what you can.)


My wife and I


My daughter

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support