ఇప్పుడున్న పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ Second Wave లో చాలా మంది చాలా విధాలుగా problems face చేస్తున్నారు.
కరోనా బాధితులకు, ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ దొరకడం లేదు, కొంతమందికి బెడ్స్ దొరకడం లేదు, ఇంకొంత మందికి సరిపడా ప్లాస్మా అందట్లేదు, మరికొంత మందికి మందులు దొరకడం లేదు..
ఇలా చాలా విధాలుగా, చాలా రకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి కష్ట తరుణంలో నేనున్నాను, నా వంతు సహాయం చేస్తానని ఒక గొప్ప మనిషి, తన ఆలోచనలను కార్య రూపం దాల్చాడు.. ఆ ఆలోచనే, ఆ సేవే కొన్ని లక్షల మందికి సహాయం చేస్తుంది...ఆక్సిజన్ లేని వారికీ Oxygen, Beds లేని వారికీ బెడ్స్, మెడిసిన్ లేని వారికీ మెడిసిన్స్ ఇలా ఇవేంటీ,ఇంకా జాబ్స్ లేని వారికీ జాబ్స్,సొంత ఇంటికి వెళ్లలేక ఉన్న వలస కూలీలకు తమ సొంత గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేసి పంపించడం,ఇలా చాలా రకాలుగా, కరోనా వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ తన శక్తి మేరకు ప్రజలకు సేవ చేస్తున్నాడు...
తానే మన Real Hero Sonu Sood Sir. ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన దేవుడు.. అలాంటి ఆ సార్ చేస్తున్న మంచి పనిని మనం కూడా ఎందుకు చేయకూడదు..
మనకు తోచినంత, మన శక్తి మేరకు మన వంతు సహాయం చేద్దాం...
ఈ fund Raise చేయడానికి కారణం Sonu Sood సార్ గారి ఆలోచన నుంచి వచ్చినదే. చివరిగా ఒక్క మాట మనం రోజు టీ త్రాగితే 6-12 రూపాయలు ఖర్చు చేస్తాం, ఎప్పుడైనా బిర్యానీ తింటే 150-200 రూపాయలు ఖర్చు చేస్తాం అవునా, ఒక పూట తినే, త్రాగే ఆ Amount నే Donate చేస్తే చాలా బాగుంటుంది.
మనం చేసే ఈ చిన్న సహాయం ఒక ఆక్సిజన్ సిలిండర్ రేఫీలింగ్ కోసమో , మెడిసిన్స్ కోసం ఇలా ఏ విధంగా ఉపయోగపడిన చాలు. మీరు చేసే డొనేషన్సకి విలువ అందినట్లే.
Donate = Save Lives....

Stay Safe...
Join Hands and fight against Covid..
Jai Hind.