Help Srikanth fight Cancer | Milaap
Help Srikanth fight Cancer
  • M

    Created by

    Milaap
  • SK

    This fundraiser will benefit

    Srikanth Karamala

    from Chennai, Tamil Nadu

నా పేరు కరమల శ్రీకాంత్ ఆచారి..

నా పేరు కరమల శ్రీకాంత్ ఆచారి.. నేను అనంతపురం లో ఉంటూ , బ్రతుకు తెరువు కోసం చెన్నలో జీవనం సాగిస్తున్నాను.. ప్రస్తుతం చెన్నై లో నివసిస్తూ ఉన్నాను... నాకు Sinonasal Carcinoma Cancer క్యాన్సర్ తో బ్రతుకు చావు ల మధ్య పోరాటం చేస్తూ ఉన్నాను... నాకు ఒక బాబు, వృద్ధ తల్లి తండ్రులు, భార్య , అందరుము చెన్నై లోనే ఉన్నం... ఉన్న డబ్బులతో హాస్పిటల్ కి చూపిస్తూ ట్రీట్ మెంట్ చుపించుకున్నాను.... ఇప్పటిదాకా నా భార్య వస్తువులు అమ్మి, 4 లక్షలు ఖర్చు అయింది.., ఇంకా 5 లక్షలు పైన అవుతుందట... ఇక నా దగ్గర చావు తప్ప, ఇంకా చూపించు కోవడానికి నా దగ్గర డబ్బులు ఏమి లేవు... మీకు చేత అయ్యే సహాయం చేయమని , అందరినీ వేడుకుంటున్నాను.... నన్ను, నా కుటుంబం నుంచి దూరం చేయకుండా మీ లాంటి మనసున్న మహనీయులు నన్ను కాపాడుతారు అని ఆశిస్తున్నాను..

Hello All,
My Cousin,  Sreekanth Achari Karamal living in Chennai and working as a photographer. He is suffering from severe "Sinonasal Carcinoma Cancer" and currently he is undergoing with Chemotherapy treatment. We already spent 4  Lakhs including all hospital expenses and still more to go to save his life and the estimated cost is around 5 Lakhs. 

He is from lower middle class family with his wife, one year baby and taking care of his old parents. Due to the COVID and the current health situation the income has completely stopped and spent his savings,  sold everything whatever he can do for his treatment and still more to go to save his life. The Doctor's told that he responding to the treatment but he have to complete rest of the medical procedure without fail. 

He is the only hope to this family and never expected this situation, and with heavy heart on behalf of him requesting to every one kindly help him by donating  as much as you can, so that it will help him to recover.

Read More

Know someone in need of funds? Refer to us
support