Support Spoorthi Rehabilititaion Welfare Society | Milaap
Support Spoorthi Rehabilititaion Welfare Society
1%
Raised
Rs.100
of Rs.200,000
1 supporter
  • S

    Created by

    SpoorthiKiran
  • SR

    This fundraiser will benefit

    Spoorthi Rehabilititaion Welfare Society

    from Karimnagar, Telangana

Story

The Rehabilitation and Vocational Training Center for the Disabled has been running for the last 12 years in the town of Peddapalli in Telangana. Of these, 40 are disabled with hostel accommodation. It does not receive any financial assistance from the government. Going forward can only be done with the cooperation of donors.

తెలంగాణ లోని పెద్దపల్లి పట్టణంలో గత 12 సంవత్సరాలు గా దివ్యంగుల కోసం పునరావాస మరియు వృత్తి విద్య శిక్షణ కేంద్రం నడపడుచున్నది. ఇందులో 40 మంది దివ్యాంగులు హాస్టల్ వసతి తో ఉంటున్నారు. దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదు. కేవలం దాతల సహకారం తోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
However, the lack of a retaining wall in one's own building, built with the help of donors, makes it difficult to provide proper protection for children. If there is a barrier wall, join more paraplegics and take care of them We are ready to see. so we want donors to cooperate and provide financial assistance to build the retaining wall.

అయితే దాతల సహకారంతో నిర్మించబడిన సొంత భవనం లో ప్రహారీ గోడ లేక పోవడం వల్ల పిల్లలకు సరైన రక్షణ ఇవ్వడం ఇబ్బంది కలుగుతుంది. ప్రహారీ గోడ గనుక ఉన్నట్లయితే మరిన్ని మంది దివ్యాంగులను చేరదీసి వారి బాగోగులను చూసేందుకు సిద్దం గా ఉన్నాం.. కాబట్టి దాతలు సహకరించి ప్రహారీ గోడ నిర్మించడానికి ఆర్థిక సాయం అందిచగలరాని కోరుతున్నాం..

Utilize funds:
For Construction Of Compound Wall for Special School For Mentally Challenged Children.

Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

Read More

Know a similar organisation in need of funds? Refer an NGO
support