Support Shaik Janimiya Fight Cancer. | Milaap
Support Shaik Janimiya Fight Cancer.
  • v

    Created by

    vijay
  • sj

    This fundraiser will benefit

    shaik janimiya

    from Bhadradri Kothagudem, Telangana


My name is Vijay and I am here to fundraise for my friend, Shaik Janimiya.
Shaik Janimiya is 38 years old and is residing in Bhadradri Kothagudem, Telangana. Shaik Janimiya has been diagnosed with cancer. But he needs Proper treatment to fully recover. He is being treated at MNJ Institute of Oncology and Regional Cancer Centre. Which will cost around Rs.300,000.00.

Please come forward to help me save my friend. Any contribution will immensely help my family. I need your support to bring them home. Do contribute and share this campaign link with your friends and family.

SK జానిమియా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారానికి చెందిన   38 సంవత్సరాల నిరుపేద , సాదారణ టైలర్ ఒక్కరోజు బట్టలు కుట్టకపోయినా పూటగడవని పరిస్థితి అయినప్పటికీ ఎవ్వరి వద్ద చేయి చాచకుండా తనకు వచ్చిన పనిని నమ్ముకుని కష్టపడి  ఉన్నంత లో భార్యని ఇద్దరు పిల్లల్ని ఏ కష్టం రానీయకుండా పోషించుకుంటున్నాడు . అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇతనిని ఆ దైవం చిన్న చూపు చూసిందేమో ఉన్నట్టుండి గా పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని కుదిపేసింది అదే జానీ కి  కాన్సర్ అని తెలియడం  ఈ విషయం తెలిసిన కుటుంభం అతనికి వచ్చిన జబ్బు ను నయం చేసుకోవడానికి తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు రోజు రోజుకి ఉన్న కాస్తంత డబ్బుకుడా హారతి కర్పూరం లా కరిగిపోయింది కానీ జబ్బు మాత్రం తగ్గిన దాఖలాలు లేవు ప్రస్తుతం నెల నెలా మందులకు హైద్రాబాద్ లోని MNJ  హాస్పిటల్ కి రావడానికి కూడా చార్జీల కు డబ్బులు 400 వందలు కూడా లేక తెలిసిన వారి వద్ద అప్పుచేసే పరిస్థితి మరో వైపు అతనిలో బ్రతకాలనే ఆశ తాను లేకపోతే తన పిల్లలు భవిష్యత్ ఏమైపోతుందో అని  దిగులు అతన్ని మరింత క్రుంగ దీస్తున్నాయి ఈ సమయం లో దాతలు స్పందించి తగిన సహాయం చేస్తే మెరుగైన వైద్యం చేయించుకుని మునుపటిలా తన కుటుంబాన్ని పోషించుకోవలని అతను అనుకుంటున్నాడు
ఇద్దరు పిల్లలకు తండ్రి దూరమవ్వకుండా ఉండాలంటే మన వంతుగా సహాయం అందించవచ్చు

Read More

Know someone in need of funds? Refer to us
support