Support Mohan ManiKanta Recover Cardiovasculardisease Heart | Milaap
Support Mohan ManiKanta Recover Cardiovasculardisease Heart transplant
  • SM

    Created by

    Sakhinana Mohan Mani Kanta
  • Sm

    This fundraiser will benefit

    Sakhinana mohan Mani Kanta

    from Vijayawada, Andhra Pradesh

ఈ బాలుడు పేరు సఖినాన మొహన మణికంఠ
వయసు 9 సం .
గత 3 నెలలు గా హృదయం సంబంధించి న వౄది తొ బాధ పడుతున్నాడు.3 నెలలు గా విజయవాడ లొ గల ఆంధ్రహసటల్ లో treatment  ‌‌‌‌‌‌చెయించు కునాడు కానీ నయం కాలేదు. recent‌ గా  channai hospital  లో‌ చుపించారు అక్కడ డాక్టర్ ఒక నెల 10 రొజలు లోపల హృదయ మార్పిడి (heart transplantation) చేసుకోవాలని సూచించారు లేదు అంటే చనిపొతరు అని చెప్పారు. దీని కొరకు సుమారు గా 50 lakhs అవుతుంది అన్నారు.వీరి‌ కుటుంబం చాలా పేద కుటుంబం కావున మీరు అందరూ సహాయం చేసినచో ఈ బాలుడ్ని కాపాడి నా వారు కాగలరు. 

A 9 years old boy named Sakhinana Mohana Manikanta has been suffering from heart ailments for the last three months. He has been undergoing treatment at Andhra Hospital in Vijayawada but has not been cured. He was recently admitted to the Chennai hospital, where the doctors said he needed a heart transplant within 40 days; otherwise, he would not survive. The treatment will cost about 50 lakhs. Their family is very poor, so if you all help, we can save this little boy's life.

Read More

Know someone in need of funds? Refer to us
support