Help Pavani Srinivasulu Recover From Accidetal Injuries | Milaap
Help Pavani Srinivasulu Recover From Accidetal Injuries
2%
Raised
Rs.9,600
of Rs.400,000
6 supporters
  • kb

    Created by

    kota bharghava ram
  • PS

    This fundraiser will benefit

    Pavani Srinivasulu

    from Kavali, Andhra Pradesh

Story

కోట.భార్గవరామ్ చేయుచున్న విజ్ఞప్తి.
🙏🙏🙏🙏🙏🙏

*పవని శ్రీనివాసులు* ,( *రామమందిరం పూజారి* ) *వెంగళరావు నగర్ కావలి*
నందు ఉంటు న్నాడు.
వారు చాలా పేదవారు.
నిన్న రాత్రి 21-03-2021,ఆదివారం నాడు నిశ్చితార్థం కార్యక్రమం చేయించి బైక్ పై వస్తువుండగా సర్యాయపాలెం బైపాస్ రోడ్ వద్ద లారీ ఢీకొనడంతో తీవ్రమైన ప్రమాదం జరిగింది..
తరవాత ఒక లారీ డ్రైవర్ చూసి108 కు ఫోన్ చేసి హాస్పిటల్ లో చేర్చారు. వారు ఇక్కడ కాదు(కావలిలో) నెల్లూరులో మంచి హాస్పిటల్ లో చేర్పించమని అన్నారు.
వెంటనే వారిని నెల్లూరుకు తీసుకొని వచ్చి సింహపురి హాస్పిటల్ లో చేర్చారు.
కాలు విరిగింది.రక్తం బాగా పోయింది.ఆపరేషన్ చేయడానికి 3లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టారు.మంగళవారం నాటికి డబ్బులు తెచ్చుకోవాలని అన్నారు.
అక్కడ వారికి ఆరోగ్యశ్రీ కార్డు సదుపాయం లేదు .

చిన్న పిల్లలు.కుటుంబం జరగడమే కష్టంగా వుంది.మాకు ఆర్ధిక సహాయం చేయమని వారి సతీమణి కోరింది.
వారి ఫోటోలు కూడా పంపారు.కాబట్టి మన తరుపున సహాయం చేయడానికి మన కుటుంబ సభ్యులు అందరూ తలా ఒక చేయి వేసి సహాయం చేద్దాము. అతడిని కాపాడుదాం.
వారి కుటుంబానికి అండగా నిలబడదాం.
ఇట్లు
భార్గవరామ్.కోట,
(నెల్లూరు లోని సింహపురి హాస్పిటల్ కు సమీపంలో నా మిత్రుడు వేమూరు గోపీనాథ్ శర్మ గారు అన్ని వివరములు అందించగలరు.

* Pavani Srinivas *, (* Ramamandiram Pujari *) * Vengala Rao Nagar Kavali *
I will stay in.
They are very poor.
Last night 21-03-2021, on Sunday, while engaging in an engagement ceremony, a lorry collided head-on with a bike at Saryapalam bypass road. He was later spotted by a lorry driver who called 108 and was rushed to hospital. They are not here (on guard) to be admitted to a good hospital in Nellore. They were immediately taken to Nellore and admitted to Sinhapuri Hospital. The leg was broken. The blood was well gone. The doctors said that the operation would cost Rs 3 lakh. Now put on oxygen. Get to get the money by Tuesday.Small children. It is difficult for the family to survive. Their wife asked us to help her financially. Their photos were also sent. So let's all put our hands up for each of our family members to help on our behalf. Let's save him. Let's save.
Let’s stand up for their family.
Brick
Bhargavaram.Kota,
(My friend Vemur Gopinath Sharma near Sinhapuri Hospital in Nellore can provide all the details






Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support