Help Jhansi Fight Hodgkins Lymphoma | Milaap
Help Jhansi Fight Hodgkins Lymphoma
0%
Be the first one to donate
Need Rs.8,00,000
  • KR

    Created by

    Kasi Reddy
  • PV

    This fundraiser will benefit

    Pathuri Venkata Jhansilakshmi

    from Guntur, Andhra Pradesh

Hello everyone, Ms. Jhansi was my Professor while I was pursuing Engineering. Very recently, she was diagnosed with "Hodgkins Lymphoma" and needs urgent financial support. I humbly request you all to contribute your bit to make my professor healthy again.

She is Professor in Indira Institute of Technology, Markapur and she needs 8Lac for her treatment. She has already spent 10Lac till now for the treatment.

I will post regular updates on how she is responding to the treatment.

అందరికీ నమస్కారం అండీ ఈమె పేరు ఝాన్సీ లక్ష్మీ. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ. చాలా మంచి ప్రతిభ గల ఫ్యాకల్టీ. అయితే దురదృష్టవశాత్తు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటివరకు చాలా ఖర్చు చేశారు.. దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చు  చేశారు. ఇంకా  లక్షల వరకు అవసరం అవుతుంది అయితే ప్రస్తుతానికి వల్ల ఇలా ఫైనాన్స్ 8 లక్షల వరకు అవసరం.. ఈమె ఆర్ధిక పరిస్థితి చాలా పూర్.. దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొంచెం సహాయం చేస్తే ఈమె ప్రాణాలు నిలబడతాయి.. దయచేసి ఎవరైనా హెల్ప్ చేస్తారని
అర్థిస్తున్నాం థాంక్యూ.

Read More

Know someone in need of funds? Refer to us
support