08 పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు మండలం, బావాయిపాలెం గ్రామంలో మా తమ్ముడు "గాది పండు" ఈ కుర్రోడు కి "15" సంవత్సరాల వయసు ఈ కుర్రాడికి రెండు కిడ్నీలు పాడై పోయాయి. వాళ్ల తండ్రి ఒక తాపీ మేస్త్రి అతను రోజు పనికి వెళ్తే గాని ఇల్లు గడవదు. ఈ కుర్రోడు కి ఆపరేషన్‌కు "14 నుండి 16 లక్షల రూపాయలు" ఖర్చవుతుంది కావున. ఎవరైనా మీకు సాధ్యమైనంత సహాయం చేయగలరని ఆశిస్తున్నాము...
08 In West Godavari District, Nidamarru Zone, Bavaipalem Village, our younger brother "Gadi Pandu" This boy is "15" years old This boy has two damaged kidneys. Their father is a mason and does not stay home either if he goes to work during the day. Since the operation of this lad will cost "14 to 16 lakh rupees". Hope someone can help us as much as possible ...

















