Help HARSHA Fight Brain Infection | Milaap
Help HARSHA Fight Brain Infection
5%
Raised
Rs.16,058
of Rs.3,00,000
63 supporters
  • Anonymous

    Created by

    Satya kamal
  • P

    This fundraiser will benefit

    P.HARSHA

    from Chirala, Andhra Pradesh

Story

Hello Dear Friends,

I'm raising funds to help my friend P.HARSHA to fight Brain Inflamation caused due to infection. Doctors stated that there is no need of any kind of surgery but treatment for this could cost around Rs.5,00,000/-, a;lready patient's family has paid around Rs.2,00,000/- to hospital by raising money from their personal and family contacts. They are in need of another Rs.3,00,000/- to save their child life. Please help them fighting in tough time.

Telugu -
"అందరికీ నమస్తే సార్🙏"

మాది :- ., ప్రకాశం జిల్లా
కారంచెడు మండలం
కుంకలమర్తి గ్రామము

గత 20 రోజులు ఒంగోలు లో ఉన్న .. "ఒంగోలు హాస్పటల్ " లో హర్ష కి బ్రెయిన్ ఉన్న సమస్య కంట్రోల్ అవ్వకపోతే " బ్లోసమ్స్ మదర్ చిన్న పిల్లల హాస్పటల్ గుంటూరు " .. లో గత 10 రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది .. ప్రస్తుతం మా వద్ద ఉన్న 2లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి .. 2 లక్షలు పెట్టినా కూడ మా బాబు హర్ష కి ఆరోగ్యం స్థిరంగా లేదు .. ఇంకా డబ్బులు ఎంత అవుతాయో కూడ అర్థం కాని పరిస్తితి సార్

🙏😔మీ మంచి మనసుతో మీరు ఇచ్చే ప్రతీ రూపాయి మాకు ఎంతో విలువైనది సార్ ..😔🙏

🙏లోకల్ ఉన్న ఫ్రెండ్స్ మరియు పెద్దలు కొంతమంది తోచినంత సహాయం చేశారు అవి కూడ చాల లేదు ..🙏

హర్ష కి ప్రాబ్లెమ్ ఎంటి అంటే :-
--------------------
బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ వచ్చి ఫిడ్స్ వస్తున్నాయి .. కండిషన్ సీరియస్ గా ఉంది సార్..

{ఒక 4 రోజుల క్రితం బాబు హర్ష హెల్త్ రిపోర్ట్ లు కేరళ కూడ పంపడం జరిగింది}

మీరు ఇచ్చే ప్రతీ ఒక్క రూపాయి కూడా మాకు ఎంతో విలువైనది అండి😔🙏

ఇట్లు .,
*బాబు పేరు :- పునుగుపాటి హర్ష *
*తండ్రి పేరు :- పునుగుపాటి వీరయ్య *

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support