Help My Brother-in-law Recover From Blood Tumor | Milaap
Help My Brother-in-law Recover From Blood Tumor
1%
Raised
Rs.7,449
of Rs.600,000
37 supporters
  • RM

    Created by

    Ram Mohan Chary
  • NS

    This fundraiser will benefit

    Naroju Srinivas

    from Manchal,Telangana

Story

మా బావగారు శ్రీ నారోజు శ్రీనివాస్ గారు..నస్పూర్ మండలం శ్రీరాంపూర్ మంచేరియల్ జిల్లా..అతనికి తేదీ 17-02-21బుధవారం రోజున రాత్రి సమయంలో అకస్మాత్తుగా హై బీపీ పెరగడం వలన నరాలు చిట్లిపోయి, మెదడులో రక్తం లీకేజీ కావడం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న అతని కండీషన్ సీరియస్ గా ఉండటం వలన, కరీంనగర్ లోని "అఖీర హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది.. ఆపరేషన్ కి.. సుమారు ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.. చేతివృత్తి చేసి జీవనం సాగిస్తూ..రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు . దయచేసి  మానవతా దృక్పథంతో మనకు తోచిన సహాయగలరని నా యొక్క ప్రార్థన ఇట్లు k.రామ్ మోహన్ చారి ఫోన్

My name is Ram Mohan Chary and I am here to raise funds for my brother-in-law  Naroju Srinivas who is 48 years old. Naroju Srinivas lives in Manchal, Telangana with his spouse & children. Naroju Srinivas is a daily wager.

Naroju Srinivas is suffering from a Blood Tumor for a few days. He is currently admitted and receiving ICU Care at Akhira hospital, Karimnagar, Telangana.

Until now, we've spent about Rs. 300000. We've arranged amount from savings & relatives.

In the next 30 days, we need Rs.600,000.00 more for further treatment and medication. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support