My name is Raghu Verma and I am here to raise funds for my father Rachaprolu Nageshwar Rao who is 60 years old. Nageshwar Rao lives in Eluru, Andhra Pradesh with his spouse, children & siblings.
Nageshwar Rao is suffering from Multiple Organ Disorder from 3 years. He is receiving medication in Government Hospital but not yet admitted. Until now, we've spent about Rs. 1,00,000.
we've arranged amount from savings & loans. In the next few days, we need Rs.10,00,000. more for further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this crowdfunding fundraiser link with your friends and family.#మిత్రులకు

శ్రేయోభిలాషులకు
ఆత్మీయులకు
దయగల దాతలకు
రాజకీయ నాయకులకు
నమస్కారించి వ్రాయునది...
#రాచప్రోలు. రఘువర్మ
S/o. నాగేశ్వరరావు
అను వ్యక్తి నాకు సుపరిచితుడు
#విషయం ;-
తన తండ్రి గారికి రెండు కిడ్నీలు పాడయిపోవడం వల్ల
గత సంవత్సర కాలంగా విజయవాడ హాస్పిటల్ నందు
డైయాలసిస్ చేపిస్తున్నాడు.
తన తండ్రికి కిడ్నీల మార్పిడి కోసం దాతలను
సహాయం చెయ్యమని కోరుతున్నాడు.
#వీళ్ళది నిరుపేద కుటుంబం
తనపైనే కుటుంబం ఆధారపడి ఉన్నది,
రఘువర్మ కు కూడా ఆరోగ్యం అంతంతమాత్రమే
నెలవారీ రక్త మర్పడి చేయించుకుంటాడు....
#మనం రోజువారీ జీవన విధానంలో
ఎన్నో ఖర్చులు చేస్తుంటాం,
కనీసం మనకు తోచిన సహాయం చేస్తారని
వేడుకొంటున్నాడు.
#ప్రతి ఒక్కరు
చేయిచేయి కలిపితే ఎంతటి పెద్ద సమస్య అయిన
క్షణాల్లో పరిష్కరించవచ్చు.
మంచి మనసుతో మీకు తోచిన సహాయం చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
#రాచప్రోలు. రఘు వర్మ
S/O. నాగేశ్వరరావు
ద్వారకాతిరుమల మండలం
ఏలూరు జిల్లా
₹ Phone pe ;- 8309220692
🙏👏🙏🤝🤝🤝🙏👏🙏
https://milaap.org/fundraisers/support-nageshwar-rao-8?utm_source=whatsapp&utm_medium=fundraisers-title