Rajachandra's online fundraiser for Medical | Milaap
Help my friend Mudrakola venkatarama fight Road traffic accident with polytrauma
  • RB

    Created by

    Rajachandra Bandari
  • Mv

    This fundraiser will benefit

    Mudrakola venkatarama

    from Karimnagar, Telangana

My friend Mudrakola Venkataramana R/o Gangadhara (v & mdl), Karimnagar  Our friend Venkataramana had a bike accident near Gangadhar on November 13. He was admitted to the hospital. Doctors said the brain needs to be operated on. It cost around Rs 2.5 lakh in these two days. As long as you can. Help our friend .. How much money you send will benefit him

మా ఫ్రెండ్ వెంకటరమణ కి నవంబర్ 13 రోజు గంగాధర దగ్గర బైక్ ఆక్సిడెంట్ అయింది.. అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.. డాక్టర్స్ బ్రెయిన్ కి ఆపరేషన్ చేయాలి 8 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు..  ఈ రెండు రోజుల్లోనే  దాదాపు 2.5 లక్షలు ఖర్చు అయింది. మీకు వీలు అయినంత. మా ఫ్రెండ్ కి సహాయం చేయండి.. మీరు పంపే డబ్బు ఎంత అయిన  అతనికి ఉపయోగం అవుతాయి


















Read More

Know someone in need of funds? Refer to us
support