Support Our Orphanage Home | Milaap

Support Our Orphanage Home

Ask for an update

Story

About మనకుటుంబం చారిటబుల్ ట్రస్ట్ :
వుయ్ కేర్ యు వెల్ఫేర్ సొసైటీ మరియు హెల్పింగ్ హాండ్స్ ఫౌండషన్స్  అనే స్వచ్చంధ సేవా  సంస్థలు కలిసి నిర్మించిన ఒక అందమైన ఇల్లు ఈ మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్... ఆనాధలు మరియు నిరుపేద కుటుంబములకు చెందిన పిల్లలను ( అబ్బాయిలు ) తీసుకుని వారికీ మంచి చదువుతో పాటు ఒక చక్కటి భవిష్యత్తుని అందించాలన్న ఆలోచనతో మొదలు పెట్టినది ఈ మన కుటుంబం బాలల సంరక్షణ కేంద్రం...  ఈ రెండు సేవా  సంస్థలు కలిసి దాతలు మరియు గ్రూప్ సభ్యుల సహకారంతో ఈ ఇల్లు ని నిర్మించడం జరిగింది.... ఇక్కడ ఉంటున్న పిల్లల్ని మంచి చదువులు చదివించి మాకు లాగే  నలుగురికి సహాయాన్ని అందించేలా తీర్చిదిద్దడమే మా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం..
వీళ్ళకి మంచి చదువు తో పాటు  మంచి భోజనం కూడా అందించాలంటే దాదాపు సంవత్సరానికి 330000/- ఖర్చవుతుంది... ప్రతి ఒక్కరు ముందుకి వచ్చి మేము చేస్తున్న ఈ కార్యక్రమం లో మీ వంతు సహాయాన్ని కూడా అందిస్తారని కోరుకుంటున్నాం...


Content Disclaimer: The facts and opinions, expressed in this fundraiser page are those of the campaign organiser or users, and not Milaap.
Rs.0 raised

Goal: Rs.330,000

13 Days to go

Beneficiary: MANA KUTUMBAM C... info_outline
Only INR donations accepted