Help to make a love song for memory of your love.you will | Milaap
Help to make a love song for memory of your love.you will satisfy 100%
  • vD

    Created by

    vishvanRaj DS
  • ma

    This fundraiser will benefit

    make a album song

    from 50,000

About us
hi this is VishvanRaj DS. iam an Lyrics writer,actor and Director. i wrote 173 songs as a Lyrics writer till now, and i want make a album video songs from my writings. this Lyrics only about love greatness. please support me.
you can watch my videos in youtube too.
#vishavnRaj Lyrics - YouTube Links👇👇
gadi no 143 movie song👇
https://youtu.be/hfdf3FZyCiIoohalona daagi undi neeve album song
https://youtu.be/x6iP3tibrsc
cheli cheli nuvu varamani album song
https://youtu.be/kpT6HauYcvw
undalenule short film song
https://youtu.be/4KzADVnuw08
**📽🎞 VishvanRaj DS Youtube Video links as an actor📽🎞** :
Click here👇🏻👇🏻👇🏻
*Priyathama Telugu Short film link2019*
https://www.youtube.com/watch?v=xCiONnVafLw&t=1469s
*Dreaming dolls short movie link2018* https://youtu.be/3gfVyjMBqK8
*Superstition short film link2018*
https://youtu.be/jtnugo8w2gs
and these are our present (project) song Lyrics...
పల్లవి::
చిన్ని చిన్ని చినుకల్లె కురిసింది వానా
మళ్ళి మళ్ళి తడిసేల చేసింది ప్రేమా
ఎంతొ ఎంతొ వింతగా ఉందీవేలా
ఎపుడు లేని అనుభవమే నాలో కలిగేలా
ప్రేమంటేనే మదురం ప్రాణంపోసే  అమృతం
ప్రేమంటేనే మౌనగానమిక ఉండదులే ధ్యానం
ప్రేమంటేనే మదురం ప్రాణంపోసే  అమృతం
ప్రేమంటేనే మౌనగానమిక ఉండదులే ధ్యానం

చరణం::
చీకటిలోనా వెలుగల్లే కనిపించే ప్రేమా
సంతోషాన్ని సంగీతంలా పంచేప్రేమా
ప్రేమే ఒక మేఘం అయ్
కురిసే తేనెల వర్షం అయ్
ప్రేమే ఒక రాగం అయ్
తాకే మనసుననురాగం అయ్
ఏతపసు చేయకున్నా ఈవరం పొందాలే
ఎల్లలూదాటుకుంటూ రెక్కలొచ్చి ఎగిరాలే
ప్రేమంటేనె స్వర్ణం కనిపించని ప్రతివర్ణం
ప్రేమంటేనే సత్యం నీడయి ఉండే నిత్యం
ప్రేమంటేనె స్వర్ణం కనిపించని ప్రతివర్ణం
ప్రేమంటేనే సత్యం నీడయి ఉండే నిత్యం
ప్రేమ ప్రేమా...ఆ...ఓ...ఓ...ప్రేమ ప్రేమా...ఆ...ఓ... ఓ...
ప్రేమ ప్రేమా...ఆ...ఓ... ఓ...ప్రేమ ప్రేమా...ఆ...ఓ... ఓ...

 చరణం::
గుండెల్లోన  ఊపిరిలా  నిలిచే  ప్రేమా
గుండ్రంగున్నా భూమునికూడా ఆపే ప్రేమా
ప్రేమే కనిపించని రవి అయ్
నిలిచే   కనులకు  చూపై
ప్రేమే  ఒక వంతెన అయ్
నేలకి దించే స్వర్గం అయ్
అడుగడుగున ఆనందం తనవలనే కలిగేలే
క్షణక్షణం తన ధ్యానంలో మరోజన్మ పొందాలే
ప్రేమంటేనె అధ్బుతం అందీఅందని అంబరం
తెలపాలంటే కష్టం     ప్రేమిస్తేనె స్పష్టం
 
                గేయ రచయిత
                విశ్వన్ రాజ్.DS
                 vishvanrajvr1@gmail.com

why we are seek
i wrote 173 songs as a lyrics writer till now.
but i didn't do at least one video album till now from my own video making too.
because financially i am weak.
so we need your help Rs:50,000.00 to make one video song.

how you can help
we will entertaining to people from lot of stress with my fealgood album songs . because music can change mood, and can increase happyness.
the funds will be utilized for encouraging young talent &can share some peace to this socity we will share you regular updates to inform you how the funds were utilized.
thanks for your support.

Read More

Know someone in need of funds? Refer to us
support