Help Madhuri Survive Child-Birth | Milaap
Help Madhuri Survive Child-Birth
1%
Raised
Rs.31
of Rs.500,000
2 supporters
  • OMPRAKASHREDDY

    Created by

    OMPRAKASHREDDY VURADI
  • M

    This fundraiser will benefit

    Madhuri

    from Wanaparthy, Telangana

Story

అందరికీ నమస్కారం,

నా పేరు శివ శంకర్  రెండు రోజుల క్రితం నా భార్య కు ఫిట్స్ రావడం తో  యశోద హాస్పిటల్  Malakpet lo జాయిన్ చేసాము.తను 7 నెలల గర్భవతి కావడం తో అత్యవసర పరిస్థితిలలో ఆపారేషన్ చేసి బిడ్డానూ బయటకు తీసారు. బిడ్డ
రెండు నెలలు ముందుగా జన్మించడంతో  ఆ తల్లి బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది.ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి 5లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు.

Patient name : Madhuri

దయచేసి దాతలు ఎవరైన సహయం  చేయగలరు.

Hi everyone

My name is Shiva Shankar. Two days ago, my wife, Madhuri, came to Yashodha Hospital Malakpet. She was 7 months pregnant.
The mother of the child was in a critical condition after giving birth two months ago.


Patient name: Madhuri

Please donate and help us.

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support