అందరికీ నమస్కరం
నా పేరు శిరీష మాది వెస్ట్ గోదావరి ఆంధ్ర మేము మా నాన్న ఒక రోజు కూలీ వ్యాపారి తల్లి చిన్నతనంలోనే చనిపోయారు నేను ఒక నర్సుని ఉద్యోగం చేస్తున్నాను త్రీ డేస్ నుండి నాకు కోవిడ్ వచ్చింది అలానే lungs లైట్ గా ఇన్ఫెక్షన్ అయ్యాయి కొంచెం దయచేసి ద ట్రీట్మెంట్ కయ్యే ఖర్చు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ ఒక్క సహాయం చేసే నన్ను సవే చేయండి ప్లీజ్