Dodda's online fundraiser for Medical | Milaap
Milaap will not charge any fee on your donation to this campaign.

My Friend K V Nageswar Rao Is Struggling With Accident (Head Injury), Help Him

Ask for an update

Story

మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన మన కూరాకుల నాగేశ్వరరావు s/o కనకయ్య రెండు రోజుల క్రితం యాక్షిడెంట్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ జరిగి గుంటూరు సురక్ష హాస్పిటల్ లొ చికిత్స పొందుతున్నాడు. వారి నాన్న గారికి కాన్సర్,ఆపరేషన్ చేయించాలని గుంటూరు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది .తనకి ఇద్దరూ ఆడపిల్లలే హాస్పటల్ ఖర్చు సుమారుగా 3లక్షల రూపాయలు అవుతాయి అంట. గత 9నెలల క్రితం వారి అన్నయ్య కూడా చనిపోయారు.వారి అన్నయ్య  పిల్లలు ముగ్గురిని కూడా తనే ఆర్ధికంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మన అందరూ తల ఒక చెయ్యి వేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు దయచేసి ఎవరికి చేతనైనంత సహాయం వారు చేయవాల్సిందినగా కోరుచున్నాను.

In the next 30 days, we need Rs.300,000 more for further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

Download your payment receipt
(Bank transfer, QR Code donations)

Hospital Documents 2
Hospital Documents 2
Hospital Documents 1
Hospital Documents 1
Hospital Documents
Hospital Documents

Download your payment receipt
(Bank transfer, QR Code donations)

Rs.147,965 raised

Goal: Rs.300,000

Beneficiary: K V Nageswar Rao info_outline

Supporters (183)

SD
Sridhar donated Rs.5,000

Get well soon

A
Anonymous donated $50

Get well soon

A
Anonymous donated Rs.500

RecoverSoon. God Bless You

A
Anonymous donated Rs.100
sc
sourabh donated Rs.50
A
Anonymous donated Rs.5,000