అందరికీ నమస్కారం,
నా పేరు గొల్లపల్లి రాకేష్ అలియాస్ గొల్లపల్లి రాజేష్, G. కొత్తపల్లి గ్రామం, ద్వారాకతిరుమల మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పాప అన్వికా (5సంవత్సరాలు) జూన్ 5, ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సాంబార్ డేగిషా లో పడి తల మినహాయించి గెడ్డం నుంచి కిందిభాగం అంతా సెగలు కక్కే సాంబార్లో మునిగి పోయింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్తే విజయవాడ RAINBOW HOSPITAL కి refer చేశారు. అక్కడ జాయిన్ చేసుకుని ICU లో ఉంచారు. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ATTACH చేసాను.
నేను చిన్న కంపెనీలో ప్రైవేట్ జాబ్ మరియు నా భార్య డైలీ వేజ్ వర్కర్ గా చేస్తున్నాము. మా సేవింగ్స్ మరియు కుటుంబ సభ్యుల సాయంతో ఇప్పటివరకు 2.8లక్షలు ట్రీట్మెంట్ ఖర్చులు పెట్టాము. మిగతా మా పరిస్థితి గమనించి స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు మా అన్నయ్య గొల్లపల్లి మురళి ఈ FUND RAISER start చేసారు. దయగల దాతలు తమకు తోచిన సహాయం అందించి మా పాపను కాపాడవసినదిగా కోరి ప్రార్ధిస్తున్నాను.

My name is Rakesh Gollapalli and I am here to raise funds for my daughter Gollapalli Anvika who is 4 years old. I am working as a contract employee. I'm working at a daily wage.
Gollapalli Anvika lives in Eluru, Andhra Pradesh with us & siblings. She is suffering from an Accidently Burnt Injury for the past few days.
She is currently admitted and receiving ICU Care in private hospitals, in Vijayawada, Andhra Pradesh. Until now, we've spent about Rs. 2,80,000.
We've arranged the amount from savings & loans. In the next few days, we need Rs.10,00,000. more for future treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this crowdfunding fundraiser link with your friends and family.