Please Help For Brain Surgery | Milaap
Please Help For Brain Surgery
1%
Raised
Rs.1,100
of Rs.500,000
2 supporters
  • VS

    Created by

    Vennamapally Shravan Kumar
  • GS

    This fundraiser will benefit

    Gogula Shymala

    from Peddapalle, Telangana

Story

My name is Vennamapally Shravan Kumar and I am here to raise funds for my aunt Gogula Shymala who is 36 years old. Gogula Shymala is a private teacher.

Gogula Shymala lives in Peddapalle, Telangana with her spouse. She is suffering from Cerebral venous thrombosis (CVT)  for the past few months.

She is receiving medication at Akhira Hospital Karimnagar, but not yet admitted. Until now, we've spent about Rs. 800000.

We've arranged the amount from savings & loans. In the next 29 days, we need Rs.500,000 more for surgery and further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

పేద్దపల్లీ జిల్లా పట్టణ కేంద్రనికి చెందిన కుటుంబ గోగూల.శ్రీనివాసు40yrs , అతినికి బార్య శ్యామల 36yr , ఇద్దరూ కూతుళ్ళు అక్షయ 14yrs , ఆశ్రిత 10yrs. స్థానికOగా cable tv లో చిరుఉద్యోగిగా పని చేస్తున్నా శ్రీనివాసు బార్య_గ్రుహీణీ ,. అనుకోకుండా   ఓక రోజూ శ్యామల మెట్ల మీదా నుండి కిందకూ పడిపోయినది దీంతో తలకు తీవ్రగాయలతో కరీంనగర్లో ఓక private ఆస్పత్రిలో తలకుsurgery చేయడం జరిగినది. సుమారు 8లక్షల రూపాయల కర్చుఐనది. పేద కుటుంబం కావడంతో 2లక్షల cmrf వంచింది. తనదగ్గర కూతుళ్ళ కోసమూ పొగు చేస్తున్నా సొమ్ము 2లక్షల కలిపి మిగతావి 5లక్షల రూపాయలు అప్పూ చేసి surgery చేఇన్చారు.
       మళ్ళీ 3నేలల తరువాత రెండో surgery చేయాలి లేకుంటే ప్రాణానికి ప్రమాదo అన్నారు.
ఇద్దరూ ఎదిగిన కూతుళ్ళు వారీ చదువుకు, కిరాయి ఇళ్ళు , ప్రతి రోజూ పిజియోథెరపి ఇవ్వన్నీ కర్చులు తనకు వచే చిన్న జీతం తో సరిపెట్టుకోవటO కష్టం అవుతుంది. దీనికి తోడూ మళ్ళీ చివరి విడుత surgery సుమారు 6లక్షల రూపాయలు కావలి.
     cmrf వచే పరిస్థితి లేదు. దీంతో operation time 3నేలల గడువు కూడా దాటిపోయింది.దీంతో అమ్మకు అలగైన operation చేఇంచు నాన్న అని తల్లి దీనగాద చూసి కూతుళ్ళు ఏడుస్తుంటే తండ్రి ఏమి చేయలేకా చీవరీకీ తనూ దాతల సహాయ కోసమూ అర్డిస్తున్నారు.
కావున  కూతుళ్ళ కోసమూ ఓక తల్లి ప్రాణలనూ కాపాడాలని .వీరికి సహయం కోసమూ ఈపోస్టు పెడుతున్నము. దయచేసి ప్రతి ఒక్కరు మీకూ తోచినంత సహయం చేసి ఒక తల్లి ప్రాణలనూ కాపాడి ఇద్దరూ చెల్లిలకూ ఓ అన్న గా తోడూ నీలుద్దాo.
 ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు స్పందించండి మానవత్వoనూ మరొకసారి చాటి చేపూదాo
సహయం చేసే వారూ
బాదిత కుటుంబo కూ మీ విరాళాలు పంపండి.
భర్త
గోగూల శ్రీనివాసు

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support