Support Padwal Sardar Singh To Save His Children's | Milaap
Support Padwal Sardar Singh To Save His Children's
1%
Raised
Rs.4,496
of Rs.18,00,000
16 supporters
  • Gajula

    Created by

    Gajula Rakesh
  • PS

    This fundraiser will benefit

    Padwal Sardar Singh

    from Nizamabad, Telangana

Story

They are hoping that someone will help them to protect their children who are suffering from thalassemia. Padwal Sardar Singh and Anita, a couple from Daba (D) village in Bazar Hatnur zone, have two children, Swati (8) and Yogeshwar (5).

 Both also suffer from thalassemia. Both the children are being taken to a private hospital in Hyderabad for blood transfusion every time. The family is in a dilemma as doctors say the operation will have to be done in Bangalore or Calcutta at a cost of Rs 18 lakh.

The family, whose financial situation is dire, is waiting for their father's hand in the hope that someone will help them to protect their children. Donors are begging to come forward and protect their children.

తలసేమియా బారిన పడి ఇబ్బందులను ఎదుర్కుంటున్న తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎవరైనా చేయూత నందిస్తరని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే బజార్ హాత్నుర్ మండలంలోని దబా (డి) గ్రామానికి చెందిన పడ్వల్ సర్దార్ సింగ్, అనిత దంపతులకు స్వాతి(8), యోగేశ్వర్(5) అను ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలిద్దరికీ ప్రతీ సారి రక్తం ఎక్కించేందుకు హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు లేదా కలకత్తాలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని,దీనికి గాను రూ.18లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండే ఆ కుటుంబం తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎవరైనా చేయూత నందిస్తారేమో అని ఆశగా అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ పిల్లలను కాపాడాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support