Please Help G Shivalingam to Fight Cervical Spine Injury | Milaap
Please Help G Shivalingam to Fight Cervical Spine Injury
1%
Raised
Rs.10
of Rs.180,000
1 supporter
  • K

    Created by

    Krishna

    Krishna's son

  • GS

    This fundraiser will benefit

    Gaddam Subhash

    from Nagarkurnool, Telangana

Story

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామము మండలం బేడ బుడగజం గడ్డం శివలింగం ఇతను రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ  గత 2 రోజుల క్రితం హైదరాబాద్ బేగంపేట  విన్ హాస్పిటల్ లో  చేరడం జరిగింది. వీరికి బ్రెయిన్ లో మరియు మెడ నరాల లో రక్తం గడ్డ కట్టడం వలన వీరికి  రేపు ఉదయం 7 Am గంటలకు ఆపరేషన్  చేయాలన్నారు. ఆపరేషన్ కు ,1,80000/,  రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. కావున  దయచేసి వీరికి దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరుతున్నాము.  గడ్డం సుభాష్ పెద్దకొత్తపల్లి please help him...

Nagar Kurnool District Peddakottapally Village Zone Beda Budagajam Gaddam Shivalingam. He has been ill for two years and was admitted to Hyderabad Begumpet Win Hospital 2 days ago. He had a blood clot in his brain and neck nerve and needs surgery tomorrow at 7 am. The operation will cost Rs 1,80000, doctors said. So please donors who need someone to help Gaddam Subhash Peddakottapally

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support