Help for diayalsis penstion 521 scheme | Milaap
Help for diayalsis penstion 521 scheme
1%
Raised
Rs.1,000
of Rs.1,000,000
1 supporter
  • A

    Created by

    needa ramesh
  • Dp

    This fundraiser will benefit

    Diaylasis patient travel

    from Penstion scheme

Story

నమస్తే అండి
*april_21 నుండి march_22* వార్షిక సవత్సరo ఎక్కువ మంది #diaylasis patients sahayam cheyadaniki మీ donation
             దీన స్థితిలో ఉన్న  ఒక సాటి మనిషి అనరోగ్యoతో బాధపడుతూ వారoలో మూడు సార్లు డైలాసిస్ చేయించుకోవాలి దీనికి తోడు కుటుంబలో ఒకరు పేషెంట్ని అస్పత్రికి  సహాయంగా వెళ్ళాలి. ఇలా ఇంట్లో ఇద్దరు పనికి వెళ్లలేక ఆర్థిక పరిస్థితి దుర్భరoగా తయారవుతున్నది. ఇలా చేయడంతో వీరి కుటుంబ సభ్యులు ముఖ్యoగా *చిన్న పిల్లలు విద్య, ఆహారం, సరైన బట్టలు* కూడా లేని పరిస్థితి ముఖ్యoగా పేషెంట్ కి *వారoలో మూడు సార్లు రవాణా,ఫుడ్ మందులకి డబ్బులు*  లేక కొన్ని సార్లు *డైలాసిస్ కి వెళ్లలేకపోతున్నరు* అన్న నిజం తెలిసి గుండె ఎవరికైనా బాధపడకుండా ఉండలేదు. అందుకే ఒక సామాజిక శ్రేయోభిలాషిగా ఎన్నో కార్యక్రమలు పేషెంట్స్ కి చేసాము. అందులో *డైయాలసిస్  పేషెంట్స్ స్టోరీస్* విని వీరి కోసం ఏమైనా చేయాలనీ అది కూడా ప్రతినెలా వీరికి మీము ఉన్నామని దైర్యం చెప్పాలని *aug_2020 నుండి*  చేసిన ప్రయత్నంమే *#నీడ ఆరోగ్యమస్తు పెన్సషన్* పథకం. ఇలా కనీసo పది మందికి చేయాలానే ఆలోచన చేసిన మీలాంటి గొప్ప మనసున్న* వాళ్ళు అందరు ముందుకు రావడంతో *63మందికి సహాయం* చేస్తున్నాము.. ప్రతినెలా ఇలా 63మంది పేషెంట్స్ సేవా చేయడం 63మందికి దాతలకు మంచి మార్గం చేయడంతో  *నీడ జన్మ ధన్యoగా* బావిస్తున్నము.దీనికి మా ఆలోచన ఐనా *ఆచరణలో మీ అందరి సహకరoతోనే ఇది* సాధ్యయింది. సహాయం చేయడానికి
ఇంకా *కొందరు కొత్త వాళ్ళు కూడా  ముందుకు* వస్తున్నారు పేషెంట్ ని *దత్తత తీసుకోవడానికి* కానీ తెలంగాణ రాష్ట్రoలో వేలల్లో పేషెంట్లు ఉన్నారు అందరికి మనo చేయలేము కావున  *సాధ్యమైనoత  ఎక్కువ మందికి చేయాలనే ఆలోచన* ఉంది.
          Anduke milaap dwara mi sahayam
మీరు *april_21 నుండి march_22*  వార్షిక సవత్సరo సహాయం కు మీ  new  కి  అంగీకారం తెలిపగలరని మనవి
*yearly 521*12 = 6252* లేదా
*ప్రతినెలా 521రూపాయలు* కూడా నీడకు పంపవచ్చు. ఒకటి నుండి ఎంత మందికి పేషెంట్స్ కైనా మీ సహాయం అందించవచ్చు. మరియు ఈ *message ని మీరు మీ contacts లో అందరికి* పంపించి ఎక్కువ మంది పేషెంట్స్ కి సహాయం అందేలా చేయగలరు.
సహాయం చేసే వారు

Read More

Know a similar organisation in need of funds? Refer an NGO
support