మానవత్వం మేను తడితే సహాయమందించండి. 🙏
నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు చేబ్రోలు వసంతరావు "CHRONIC LIVER DISEASE" సమస్యతో బాధపడుతున్నారు. లివర్ రిప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. ధాతలు సహకరిస్తే తప్ప ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. జర్నలిస్టుగా ఎంతో మంది పేదలకు సహాయం చేసిన వసంతరావుకు మన వంతు చేయూత అందిద్దాం. దయతో సహకరించండి. 🙏
Humanity Please help if I get wet. senior Chabrol Vasantha Rao, a senior journalist from Winjamur, Nellore district, suffers from "CHRONIC LIVER DISEASE". Doctors told him to do a liver replacement. It is estimated to cost around Rs 30 lakh. A situation where survivors cannot be saved unless the donors cooperate. Let us do our part to help Vasantha Rao who has helped so many poor people as a journalist. Kindly cooperate.