Jai Javan Jai Kisan 🙏🙏🙏 | Milaap
Jai Javan Jai Kisan 🙏🙏🙏
1%
Raised
Rs.600
of Rs.1,40,000
2 supporters
  • BR

    Created by

    Bali Ramaiah
  • BR

    This fundraiser will benefit

    Balu Ramaiah

    from Khammam, Telangana

Story

కౌలు రైతు కుటుంబం లో విషాదంపెద్దమండవ గ్రామం (ఖమ్మం) కి చెందినా బాలు రామయ్యా అనే కౌలు రైతు తోటలో  పాటు చేసెందుకు తన రెండు దుక్కిటవులు అరక కోటుతో వెల్తుండగా చెరువులో పడి చనిపోయినవి.

వారి జీవన ఆదారం అయిన రెండు ఆవులు చనిపోవడం తో వారి వ్యవసాయం పనులకు కా
కస్టతరంగ తయారు అయినది.

 మీకు తోచిన సహాయం చేసి  ఆ కుటుంబాన్ని ఆదుకో గలరు.

జై కిసాన్ జై జవాన్

Balu Ramaiah, a tenant farmer from  Mandama village (Khammam) lost his two cows as they fell into a pond.

They were his livelihood. With their death, the family's farming activities
have become very difficult.

 Please come forward and support the family.

Jai Kisan Jai Jawan

Read More

support