My Niece Needs Your Urgent Support In Fighting Parenchymal | Milaap
My Niece Needs Your Urgent Support In Fighting Parenchymal Atrophy
  • Gangadhar

    Created by

    Gangadhar Lingampelly
  • AL

    This fundraiser will benefit

    Anusha L

    from Rudrangi, Telangana

#Plz #Help and #Share #Post
👉 #దాతల #కోసం #ఎదురు #చూపు
👉 వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అనూష...
👉 #కన్నకూతురు #మంచనికే #పరిమతం #అవ్వడంతో #కన్నీరుమున్నీరు #అవుతున్న #తల్లిదండ్రులు

👉 రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లంక   దాసరి మల్లేశం - లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద  కూతురు అనూష  కొన్ని రోజుల నుంచి వింతవ్యాధితో బాధపడుతుంది...డాక్టర్లు వైద్యం కోసం 500000/- లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు...✍️
👉 కూలి పని చేసుకుంటూ కాలం ఏళ్లదీస్తున్న కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో అంత డబ్బు లేక తన బిడ్డే ప్రాణాల కోసం ఇల్లు అమ్మకానికి సిద్ధపడ్డారు తల్లిదండ్రులు...ఇప్పటికే రెండు లక్షల వరకు అప్పులు చేసి ఆసుపత్రిలో చూపించారు...ఐనా ఫలితం లేదు డాక్టరు ఆపరేషన్ చేస్తే అనూష వ్యాధి నయం అవుతుంది అని తెలిపారు....✍️
👉 తండ్రి ముంబైలో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు,లాక్ డౌన్ తో ఇంటికి రావడం బిడ్డే అనూష కు వ్యాధి రావడం తో తల్లిదండ్రులు తమ బిడ్డే ప్రాణాలు కాపాడమని కన్నీటి పర్వంతం అయ్యారు...దయచేసి దాతలు ముందుకు వచ్చి చెల్లె అనూష ని కాపాడాలని కోరుకుందాం...✍️

7032138008,
Lingampalli Gangadhar, 

My name Gangadhar Lingampalli and I am here to raise funds for my niece Anusha who is 19 years old. Anusha lives in Rudrangi, Telangana with her parents & siblings. She is a student.

To make a living, her father works as a daily wager. Anusha is suffering from chronic calcific Pancreatitis  for 3 years.

She is receiving medication at Sai Sharanya Hospitals Karimnagar, but not yet admitted. Until now, we've spent about Rs. 100000.

We've arranged the amount from savings & loans. In the next 30 days, we need Rs.300,000 more for surgery and further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.

Read More

Know someone in need of funds? Refer to us
support