Save Murali From A Serious Disease | Milaap
Save Murali From A Serious Disease
10%
Raised
Rs.51,070
of Rs.500,000
37 supporters
  • Murali

    Created by

    Murali nayak
  • MN

    This fundraiser will benefit

    Murali Naik

    from Anantapur, Andhra Pradesh

Please help and save our idupulapaya iiit mme student and our batch mate life...
I am requesting all iiit students to do help as much u can to save our friend life..Plz plz....

అందరికీ నమస్కారం. మన ట్రిపుల్ ఐటీ, ఇడుపులపాయ లో 2008-2014 batch కి చెందిన మురళీ నాయక్ అనే విద్యార్థికి దురదృష్టవశాత్తు అతిభయoకరమైన "ఆక్రోమెగాలే " అనే వ్యాధి వచ్చింది. దీని లక్షణాలు:
అతిగా తినటం(రోజుకు 30 సార్లు), శరీర అవయవాలన్నీ రెట్టింపు సంఖ్యలో పెరిగిపోవడం, చూపు మందగించి గ్రుడ్డితనం రావడం, వెంట్రుకలు శరీరమంతా మొలచి చివరికి ఒక ఎలుగుబంటి లేదా గోరిల్లలాగా మారే అవకాశం ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్(పీయూష గ్రంథి) 1 భాగం మాత్రమే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికే మనం 3లేదా4 సార్లు తింటాము. కానీ మురళికి 28 భాగాలు ఉత్పత్తి అవుతున్నది. అంటే అంతను ఎన్ని సార్లు తినాలో ఆలోచించండి.
మురళి నాయక్ అతి నిరుపేద కుటుంబానికి చెందినవాడు. మంచి క్రీడాకారుడు. RGUKT లో helping hands రూపు దాల్చడానికి కారణమైన వ్యక్తి. తాను ఒకమంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. లక్ష్యాన్ని చేరే లోపే అతని ఆశలు ఆడియాసలయ్యాయి. ఇప్పుడు అతను మాములు మనిషి కావాలంటే కనీసం అతని చికిత్సకోసం 6నుండి7 లక్షల దాకా డబ్బు కావాలి. 09 batch అబ్బాయి బుల్లెట్ ప్రవీణ్ అతని స్నేహితులు అన్నయ్య మురళి ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ స్పందించి "ఇంటికో పువ్వు ఈశ్వరునికో దండ" అన్నట్లు మురళి ఆరోగ్యం కోసం ధన సహాయం చేయమని అర్థిస్తున్నాను. మానవత్వాన్ని మించిన దైవం లేదు. మిత్రులారా మీరు ఎంతోకొంత మురళి అకౌంట్ లో వేసి అతనికి ప్రాణాభిక్షను ప్రసాదించి పుణ్యం మూటగట్టుకొమ్మని ప్రార్థిస్తున్నాను. మురళి అకౌంట్ నెంబర్ ఇతర వివరాలకు 8985089014 నెంబర్ కు కాల్ చేసి కనుక్కోండి. ఈ నెంబర్ బుల్లెట్ ప్రవీణ్ అనే అబ్బాయిది.
""చేసిన ధర్మం చెడని పదార్థం వచ్చును నీ వెంట అన్నారు పెద్దలు. ""- అందరికీ నమస్కారాలతో మీ  బోలుగద్దె  అనిల్ కుమార్, తెలుగు అధ్యాపకులు, హైద్రాబాద్.

Please find the few snaps of Mr. Murali's Disease symptoms.





Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support