Help Baby Shiva Srinidh Kalakota Who Is Suffering From Kidney | Milaap
Help Baby Shiva Srinidh Kalakota Who Is Suffering From Kidney Ailment
  • Anonymous

    Created by

    Nagaraju Ambati
  • SS

    This fundraiser will benefit

    Shiv Srinidh

    from Hyderabad, Telangana

Baby Shiv Srinidh is 3 months old infant suffering from Kidney ailment , is now taking treatment in Ankur Hospital in Hyderabad. His parents Mamatha(Daily wages worker) and Jagan(taxi driver) are not in position to afford for his treatment, Therefor we request to your kindself to donate whatever you can for his treatment.

----------------

తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన కలకోట మమత, జగన్ దంపతుల కుమారుడు శివ శ్రీనిధ్ (వయసు 3 నెలలు) తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నాడు. అతనికి ప్రస్తుతం హైదరాబాద్ లోని అంకుర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతున్నది . జగన్ ,మమత ల కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆ ఖర్చును భరించలేని స్థితి లో ఉంది. అతను టాక్సీ నడుపుతూ,మమత బీడి కార్మికురాలిగా పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
దయచేసి ఎవరైన మిత్రులు తమకు చేతనైనంత ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాను.
బాబు వాళ్ల అమ్మ కలకోట మమత అకౌంట్ వివరాలు:
మనవంతుగా చేతనైన సహాయం చేద్దాం...!!

Read More

Know someone in need of funds? Refer to us
support